సీఎం కేసీఆర్ నిర్ణయంతో వైద్య రంగం బలోపేతం
మంత్రి ఎర్రబెల్లి | రాష్ట్రంలో కొత్తగా 6 మెడికల్ కళాశాలలు అనుబంధంగా నర్సింగ్ కళాశాలలు, 12 ప్రాంతీయ ఔషధ ఉప కేంద్రాలు, 40 ప్రభుత్వ దవాఖానలలో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించడం పట్ల పంచాయతీరాజ్ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.

మహబూబాబాద్ : రాష్ట్రంలో కొత్తగా 6 మెడికల్ కళాశాలలు అనుబంధంగా నర్సింగ్ కళాశాలలు, 12 ప్రాంతీయ ఔషధ ఉప కేంద్రాలు, 40 ప్రభుత్వ దవాఖానలలో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించడం పట్ల పంచాయతీరాజ్ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
పేదలకు సేవలందించే ప్రభుత్వ దవాఖానల్లో మౌలిక వసతుల కల్పనకు ఎంతైనా వ్యయం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అందులో భాగంగానే కొత్తగా వైద్య, నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నారని మంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్ నిర్ణయంతో వైద్య రంగం మరింత బలపడుతుందన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

