అటవీ అధికారుల్లో ఆత్మైస్థెర్యం రెట్టింపు
ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో అటవీశాఖ అధికారుల్లో ఆత్మైస్థెర్యం రెట్టింపయ్యిందని స్టేట్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రాజా రమణారెడ్డి తెలిపారు. హైదరాబాద్ అరణ్యభవన్‌లో శుక్రవారం సీఎం కేసీఆర్‌కు ధన్యవాద సభ నిర్వహించారు.
- సీఎం కేసీఆర్ నిర్ణయాలతో భద్రతపై భరోసా
- ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రమణారెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో అటవీశాఖ అధికారుల్లో ఆత్మైస్థెర్యం రెట్టింపయ్యిందని స్టేట్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రాజా రమణారెడ్డి తెలిపారు. హైదరాబాద్ అరణ్యభవన్‌లో శుక్రవారం సీఎం కేసీఆర్‌కు ధన్యవాద సభ నిర్వహించారు. రమణారెడ్డి మాట్లాడుతూ.. అటవీశాఖ అధికారులు విధి నిర్వహణలో అంసాఘిక శక్తుల చేతిలో హతమైనా, ప్రాణాపాయంతో బయటపడినా రూ.30 లక్షల నుంచి రూ.కోటి వరకు పరిహారం అందించాలని సీఎం కేసీఆర్ ప్రకటించడం హర్షణీయమన్నారు.
అటవీ అధికారులకు తుపాకులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు. దీంతో అధికారుల భద్రతపై మరింత భరోసా కలుగుతుందని తెలిపారు. సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, సీఎస్ శాంతికుమారి, పీసీసీఎఫ్ డోబ్రియల్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్‌కు అటవీ శాఖ అధికారులు ఎంతో రుణపడి ఉంటారని తెలంగాణ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ నరేందర్ చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

