Hyderabad | గ్రేటర్లో ఇంటింటి కుటుంబ సర్వేలోనే కాదు.. వివరాల డేటా ఎంట్రీ ప్రక్రియ ఆలస్యమవుతున్నది. ఈ నెల 9వ తేదీ లోపు డేటా ఎంట్రీ పూర్తి చేసుకుని రిపోర్టు ఇవ్వాలని కమిషనర్ ఇలంబర్తి ఆదేశాలు జారీ చేశారు.
ప్రజాపాలన దరఖాస్తులన్నీ ప్రైవేటు వ్యక్తులతో డేటా ఎంట్రీ జరుగుతోంది. దరఖాస్తులు లక్షల్లో ఉండడంతో వాటిని త్వరితగతిన ఎంట్రీ చేసేందుకు జీహెచ్ఎంసీలో సిబ్బంది కరువయ్యారు.
కుత్బుల్లాపూర్ మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఓ ప్రైవేట్ వ్యక్తి సుమారు రెండు వందలకు పైగా ప్రజాపాలన దరఖాస్తులను డేటా ఏంట్రీ చేసేందుకు ఇంటికి తీసుకెళ్తూ కనిపించాడు.
సిటీబ్యూరో, జూలై 24(నమస్తే తెలంగాణ): డాటా ఎంట్రీకి సం బంధించిన ప్రాజెక్ట్ను ఇప్పిస్తామని ఓ మహిళను గుర్తు తెలియని వ్యక్తు లు మోసం చేశారు. ఈ ఘటనకు సంబంధించి హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైంలో ఫిర్యాదు నమోదై�