డాటా ఎంట్రీ ప్రాజెక్టు ఇప్పిస్తామని మోసం

సిటీబ్యూరో, జూలై 24(నమస్తే తెలంగాణ): డాటా ఎంట్రీకి సం బంధించిన ప్రాజెక్ట్‌ను ఇప్పిస్తామని ఓ మహిళను గుర్తు తెలియని వ్యక్తు లు మోసం చేశారు. ఈ ఘటనకు సంబంధించి హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైంలో ఫిర్యాదు నమోదైంది. తార్నాకకు చెందిన ఓ మహిళకు గుర్తు తెలియని వ్యక్తులు సోషల్ మీడియా వేదిక మీదుగా పరిచయమయ్యారు. వారు ఆమెరికాకు చెందిన సంస్థ డాటా ఎంట్రీ ప్రాజెక్ట్‌ను ఇస్తామని నమ్మించారు. డాటా ఎంట్రీకి సంబంధించిన అంశంలో ఇ క్కడి నుంచి పంపించే షీట్స్‌కు భారీగా ఫీజు చెల్లిస్తామన్నారు. ఇలా పీ సీ 75 వేల చొప్పున ఇస్తామన్నారు. దీనికి మీరు ఎన్ని పీసీలు ఏర్పా టు చేసుకుంటే అన్నింటికి రూ.40 వేలను అడ్వాన్సుగా చెల్లించాలని వివరించారు. అంతే కాకుండా మీ కార్యాలయానికి సంబంధించిన మేనేజ్మెంట్ ఖర్చులను కూడా ఇస్తామని వారు పేర్కొన్నారు. దీంతో మహిళ మొత్తం 20 పీసీలకు గాను రూ.8 లక్షలను చెల్లించింది. ఆ తరువాత వారు స్పందించడం మానేశారు. దీంతో మోసపోయినట్టు గ్రహించి చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- data entry
- fraud case
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | విదేశాలకు వెళ్లే ముందు ఈ టీకా గురించి తెలుసుకోండి.. యువతకు కీలక సూచన..
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

