దసరా అంటేనే సంస్కృతీ సంప్రదాయాల ప్రతీక అని, నేటి పిల్లలకు సంస్కృతీ సంప్రదాయాలు నేర్పించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. దసరా వేడుకల్లో భాగంగా గురువారం సిద్దిపేట జిల్లా �
లోక కల్యాణం కోసం అపరకాళికైన దుర్గామాత మహిషాసురుడిని వధించింది. శిష్ట రక్షణ కోసం దుష్ట శిక్షణ తప్పదనీ, ఏనాటికైనా చెడుపై మంచే గెలుస్తుందని నిరూపించింది. తొమ్మిది రోజుల పాటు భీకర పోరు చేసి, పదో రోజు ఆశ్వీయు�
ప్రతి సంవత్సరం ఇల్లెందు పట్టణంలో అత్యంత ఘనంగా నిర్వహించే దసరా వేడుకలను ప్రజలందరూ ఆనందోత్సవాల నడుమ ప్రశాంతంగా జరుపుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలను తావివ్వకుండా సహకరించాలని ఇల్లెందు డీఎస్పీ చంద్
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో విజయ దశమి వేడుకలు (Dasara Celebrations) చాలా ప్రత్యేకంగా జరుగుతాయి. తంగళ్లపల్లిలోని ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తారు.
విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం దసరా ఉత్సవాలకు (Dasara Celebrations) సిద్ధమైంది. సోమవారం నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు తిధుల ప్రకారం 11 రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయ�
మహంకాళి గుడి ఆవరణలో అక్టోబర్ 2వ తేదీ విజయదశమి పండుగ రోజున రావణవధ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తామని దసరా ఉత్సవ సమితి అధ్యక్షులు గుండు పూర్ణచందర్ అన్నారు.
ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తిపీఠ క్షేత్రమైన శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలు నేత్రపర్వంగా ప్రారంభమయ్యాయి. పది రోజుల పాటు ఉత్సవాలు జరుగనుండగా.. దేవస్థానం
Dasara Celebrations | భద్రాచలం క్షేత్రంలో మంగళవారం దసరా ఉత్సవాలు జరుగనున్నాయి. భద్రాద్రి సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 15న శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కాగా.. నేటి ఉత్సవాలు ముగియనున్నాయి.
అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ కొలువైఉన్న విజయవాడలోని ఇంద్రకీలాద్రి (Indrakeeladri) దసరా శరన్నవరాత్రి (Dasara Celebrations) ఉత్సవాలకు సిద్ధమవుతున్నది. ఈ నెల 15 నుంచి 23 వరకు తొమ్మిదిరోజుల పాటు అంగరంగ వైభవైంగా వేడుకలను నిర్వహించనున్నా
Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో ఈ నెల 15 నుంచి 24వ తేదీ వరకు దసరా మహోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఉత్సవాలకు రావాలని ఏపీ సీఎం జగన్‌ను ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆహ్వానించారు. ఈ మేరకు అమరావ
Minister Koppula Eshwar | అంతిమ విజయం ఎప్పటికీ ధర్మం వైపు నిలబడుతుంది రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణకు అదే ధర్మం తోడ్పడిందని తెలిపారు. విజయదశమి
Vijaya Dashami 2022 | శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తొమ్మిదో రోజు మహార్నవమి సందర్బంగా భ్రామరీ అమ్మవారిని సిద్దిదాయిని రూపంలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.