Dasara celebrations | రంగసాయిపేటలో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తాం
మహంకాళి గుడి ఆవరణలో అక్టోబర్ 2వ తేదీ విజయదశమి పండుగ రోజున రావణవధ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తామని దసరా ఉత్సవ సమితి అధ్యక్షులు గుండు పూర్ణచందర్ అన్నారు.
కరీమాబాద్ సెప్టెంబర్ 10 : వరంగల్ జిల్లా రంగసాయిపేటలోని మహంకాళి గుడి ఆవరణలో అక్టోబర్ 2వ తేదీ విజయదశమి పండుగ రోజున రావణవధ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తామని దసరా ఉత్సవ సమితి అధ్యక్షులు గుండు పూర్ణచందర్ అన్నారు. బుధవారం రంగసాయిపేట కాంక్ష కన్వెన్షన్ హాల్ నందు దసరా ఉత్సవ సమితి సమావేశం అధ్యక్షులు గుండు పూర్ణచందర్ అధ్యక్షతన జరిగినది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంగసాయిపేట లోని మహంకాళి గుడి ఆవరణలో గత 42 సంవత్సరములుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అందులో భాగంగానే అక్టోబర్ రెండవ తేదీ దసరా పండుగ రోజున రావణ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు మొదలు పెడుతున్నామని అన్నారు.
ఈ కార్యక్రమాని ప్రభుత్వ పరంగా ఏర్పాట్లు చేయడానికి గాను మంత్రి కొండ సురేఖ, గ్రేటర్ వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్, కమిషనర్, ఇతర సంబంధిత అధికారురులను కలిసి వినతి పత్రాలు సమర్పిస్తామని తెలియజేశారు.
ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి దామెరకొండ కరుణాకర్ ,ఉపాధ్యక్షులు పరికిపండ్ల రాజేశ్వర్ రావు, డాక్టర్ కోట శ్రీధర్ కుమార్, వలుపదాసు రాజశేఖర్, కోశాధికారి కొక్కొండ భాస్కర్, కార్యదర్శులు కంచ రమేష్, డాక్టర్ రేణికుంట్ల ప్రవీణ్ కుమార్, పాకాల మనోహర్, బజ్జూరి వీరేశం, పస్తం బిక్షపతి, వంగరి శ్రీనివాస్, కత్తెరపల్లి వేణు, ముఖ్య సలహాదారులు బివి రామకృష్ణ ప్రసాద్, చిమ్మని చంద్రమౌళి, కమిటీ సభ్యులు బక్కి వంశీ, గుండు నవీన్ కుమార్, దేవునూరి వెంకటేశ్వర్లు, కన్నెబోయిన కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhinidhi Desinghu | యూత్ ఒలింపిక్స్ స్విమ్మింగ్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన ధినిధి దేశింగు
Rajasthan | భారత్, పాకిస్థాన్ సరిహద్దులో రైల్వేట్రాక్‌పై భారీ పేలుడు.. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిపివేత..!
Woman poses as TTE on train | రైలులో టీటీఈగా నటించిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?
వృథాగా పోతున్న రాంపురం పెద్ద చెరువు నీరు
India Won: కివీస్‌తో తొలి వన్డే.. 5 వికెట్ల తేడాతో ఇండియా గెలుపు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

