కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గ బీజేపీ నేత రాజీనామా ఆ పార్టీలో కలకలం సృష్టించింది. దళిత నాయకుడు, నియోజకవర్గ ఇన్చార్జి గడ్డం నాగరాజు 32 ఏండ్లపాటు సొంత ఖర్చుతో పార్టీకి సేవలందించారు.
డాక్టర్ అంబేద్కర్ పేరిట ఏటా అవార్డు ఇస్తామని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనను ప్రముఖ దళిత నేత కత్తి పద్మారావు స్వాగతించారు. అవార్డు ఇవ్వాలన్న తన సూచనపై స్పందించిన సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.
మాజీ కేంద్ర మంత్రి బాబు జగ్జీవన్‌రామ్ జాతికి అందించిన సేవలు చిరస్మరణీయమని వక్తలు పేర్కొన్నారు. నియోజకవర్గంలోని పలు చోట్ల బుధవారం జగ్జీవన్‌రామ్ వర్ధంతిని నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ
రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేసిందని, పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు అత్యాధునిక సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చిందని ఎమ్మార్పీఎస్ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ క�