మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చెర్లపా లెం గ్రామంలో టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, నియోజకవర్గ ఇన్చార్జి ఝాన్సీరెడ్డిపై కాంగ్రెస్ కార్యకర్తలు తిరుగుబాటు చేశారు.
బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు, ఆయన కుమార్తె, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మితో ఏఐసీసీ రాష్ట్ర ఇన్చార్జి దీపాదాసు మున్షీ, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి భేటీ అయ్యారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అబద్ధాలకోరు అని ఎల్లారెడ్డి బల్దియా చైర్మన్ కుడుములు సత్యనారాయణ అన్నారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన తప్పుడు సమాచారంతో ఆయన విడుదల చేసిన చార్జిషీట్ తప్పుల తడ�