ఈ నెల 25 నుంచి 27వరకు వరంగల్‌లోని నక్కలపల్లి రోడ్డులో రాష్ట్రస్థాయి రైతు ఉత్పత్తిదారు సంఘాల మేళా నిర్వహించనుండగా వరంగల్ కలెక్టర్ కలెక్టర్ డాక్టర్ సత్యశారదాదేవి సోమవారం ఏర్పాట్లను పరిశీలించారు. స్మా�
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలనను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ధ్రువీకరణ ప్రక్రియ పురోగతిపై సమీక్షించారు. జిల్లాలో
యువ టూరిజం క్లబ్‌ల ఏర్పాటులో వరంగల్ జిల్లాను రాష్ట్రంలోనే 2వ స్థానంలో నిలిపినందుకు కలెక్టర్ సత్య శారదకు అవార్డు దక్కింది. శుక్రవారం హైదరాబాద్ గచ్చిబౌలిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్�
ఇకపై పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల్లోనే ప్రాథమిక విద్యను అందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు కలెక్టర్ సత్య శారద అన్నారు. గురువారం ఆమె మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో కలిసి వరంగల్ జిల్లా గీసుగొండ మ
వైద్యులు, అ ధికారులు విధుల్లో ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సత్య శారద హెచ్చరించారు. మండలకేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను బుధవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చే�
కాకతీయ మెగా టెక్స్టైల్ పారుకు భూములు ఇచ్చిన నిర్వాసితులకు టౌన్షిప్ ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ సత్య శారద ఆదేశించారు. కలెక్టరేట్లో శనివారం ఆమె మెగా టెక్స్టైల్ పార్కు భూసేకరణ పురోగత�
ఎంజీఎంలో వైద్యుల తీరుపై వరంగల్ కలెక్టర్ సత్యశారదాదేవి సీరియస్ అయ్యారు. విధులకు హాజరుకాని 40మంది వైద్యులకు షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో పాటు జూలై నెల మొత్తం ముందే సంతకాలు చేసిన పిల్లల వైద్యుడి సస్పెన్షన�
సీఎం రేవంత్‌రెడ్డి వరంగల్ నగర పర్యటన శనివారానికి వాయిదా పడింది. శుక్రవారం వివిధ అభివృద్ధి పనుల పరిశీలన, సమీక్ష నిర్వహించాల్సి ఉండగా ఆ మేరకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.