ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో ఈనెల 21న జరిగే బోనాలు, 22న రంగం (భవిష్యవాణి), మహాహారతి కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగేలా భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు.
భారత ఎన్నికల సంఘం గుర్తించిన అత్యవసర సర్వీస్ శాఖలకు సంబంధించిన ఉద్యోగులు ఓటు హకును వినియోగించుకునేందుకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికా
హైదరాబాద్ జిల్లాలోని శిశు సంరక్షణ కేంద్రాల్లో ఉన్న పిల్లలకు అవసరమైన సర్టిఫికెట్లు త్వరగా జారీ చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సంబంధిత అధికారులను ఆదేశించారు.
జిల్లాలో మన బస్తీ-మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్లో సమావేశ మందిరంలో �
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 24 నియోజక వర్గాల వారీగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపును ఎన్ఐసీ వెబ్ పోర్టల్ సహాయంతో లాటరీ ద్వారా ఎంపిక చేస్తామని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.
జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మన బస్తీ- మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి దృష్టి సారించారు.