ఉజ్జయిని జాతర పనులన్నీ వేగవంతం చేయాలి
ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో ఈనెల 21న జరిగే బోనాలు, 22న రంగం (భవిష్యవాణి), మహాహారతి కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగేలా భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు.
- హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
సిటీబ్యూరో, జూలై 17 (నమస్తే తెలంగాణ)/బేగంపేట: ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో ఈనెల 21న జరిగే బోనాలు, 22న రంగం (భవిష్యవాణి), మహాహారతి కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగేలా భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయాన్ని ఆయన బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మహంకాళి జాతరకు సంబంధించిన పనులన్నీ వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. జాతరలో విద్యుత్ అంతరాయం ఉండకుండా చూడాలన్నారు. మున్సిపాలిటీ దేవస్థానం పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ ఆర్డీఓ దశరత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

