ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో ఈనెల 21న జరిగే బోనాలు, 22న రంగం (భవిష్యవాణి), మహాహారతి కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగేలా భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు.
మహంకాళి బోనాల ఉత్సవాల్లో భాగంగా సోమవారం జగన్మాత గజవాహనంపై శోభాయమానంగా ఊరేగింది. రెండో రోజు లష్కర్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర వైభవంగా ముగిసింది.
లష్కర్ జాతరకు వేళయింది. అమ్మలగన్న మాయమ్మ.. భక్తుల కొంగుబంగారం... ఉజ్జయిని మహంకాళి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. ఆదివారం అమ్మవారి బోనాలు, సోమవారం రంగం కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
Lashkar bonalu | ఈ నెల 9 వ తేదీన జరిగే లష్కర్ బోనాలకు పక్కగా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయ పరిసరాలల్లో తిరుగుతూ