Home
Hyderabad
Hyderabad District Collector Anudeep Durishetty Ordered Officials For School Development Along With Quality Education In Government School
బాధ్యతగా పనిచేయండి
ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యాబోధనతో పాటు పాఠశాలల అభివృద్ధికి అధికారులు పోటీపడి బాధ్యతగా పనిచేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు.
- అధికారులకు కలెక్టర్ ఆదేశం
సిటీబ్యూరో, జూలై 24 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యాబోధనతో పాటు పాఠశాలల అభివృద్ధికి అధికారులు పోటీపడి బాధ్యతగా పనిచేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. బహదూర్‌పురలోని ఉమ్టా ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాలను ఆయన బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాల్లో చెత్తా చెదారం ఉండటాన్ని గమనించిన కలెక్టర్.. ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాఠశాలలో హాజరు రిజిస్టర్ పరిశీలించి రికార్డు అప్డేట్ చేయాలన్నారు. స్కూల్ ఆవరణలోని భవిత సెంటర్లోని గదులు చీకటిగా ఉండటంతో ట్యూబ్‌లైట్లు ఏర్పాటు చేయించాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట డీఈవో రోహిణి, జిల్లా బీసీ అభివృద్ధి శాఖాధికారి ఆశన్న, డిప్యూటీ డీఈఓ సత్యవతి, డిప్యూటీ ఐఎస్ఓ ఖలీల్, డీఈ రాజన్న తదితరులు ఉన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

