మన బస్తీ – మన బడి పనులు పూర్తి చేయండి
జిల్లాలో మన బస్తీ-మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్లో సమావేశ మందిరంలో మన బస్తీ-మన బడి కార్యక్రమానికి సంబంధించిన పురోగతిపై ఆయన సమీక్ష నిర్వహించారు.
- కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
సిటీబ్యూరో, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో మన బస్తీ-మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్లో సమావేశ మందిరంలో మన బస్తీ-మన బడి కార్యక్రమానికి సంబంధించిన పురోగతిపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్య, మౌలిక సౌకర్యాలు కల్పించాలన్న ఉద్దేశంతోనే మన బస్తీ-మన బడి కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్, డీఈవో ఆర్ రోహిణి, ఈఈలు, డిప్యూటీవోలు, ఇన్స్పెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

