రాష్ట్రంలోని 33 జిల్లాలను కుదించాలనే ఆలోచన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఎందుకు వచ్చిందో మేధావులకు సైతం అంతుచిక్కడం లేదు. ముఖ్యమంత్రి నెల రోజుల పాలనా తీరు చూస్తుంటే... ‘మాకు పాలించే తెలివి లేదు, మీరే పాలించ
MLA Kaushik Reddy | కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 2 లక్షల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్ సర్కార్ ఒక్క ప్ర�
ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్)కి సంకెళ్లు పడ్డాయి. కొత్త ప్రభుత్వం కొలువుదీరాక చెల్లింపులు పూర్తిగా నిలిచిపోవడంతో ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న అభాగ్యులు విలవిల్లాడుతున్నారు.
యాసంగి సీజన్‌కు సంబంధించి రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీ ఆలస్యమయ్యేలా కనిపిస్తున్నది. ప్రస్తుత పంపిణీ తీరు, సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు గమనిస్తే ఇదే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. రైతుబంధు పంపిణీని గత ప
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చీరాగానే రా ష్ట్రం నుంచి కార్నింగ్ వంటి సంస్థలు ఇతర ప్రాం తాలకు తరలి వెళ్లిపోయాయి. దీంతో ఏం చేయాలో పాలుపోని కాంగ్రెస్ పరివారం నకిలీ ప్రచారానికి తెర తీసింది. కేసీఆర్ ప్రభుత్�
ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజాపాలన కార్యక్రమం పేరుతో కాలయాపన చేస్తున్నదని రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. సాధ్యంకాని హామీలు గుప్పించి మాయమాటలతో అధ�
60 ఏండ్లు పైబడిన వృద్ధ ఖైదీలను రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా విడుదల చేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు.
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్, మాజీ మంత్రి, డాక్టర్ జీ చిన్నారెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అభ్యర్థిత్వాలను పార్టీ అధిష్ఠానం ఖరారు చే
మహిళల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 73 మంది లబ్ధిదారులకు గురువారం ఆయన చిట్యాలలో చెక్కులను పంపిణీ చేశారు.
తెలంగాణలో పెట్టుబడులకు, పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన వాతావరణం ఉన్నదని ప్రపంచంలోనే అతిపెద్ద మెమరీ చిప్ తయారీ కంపెనీ మైక్రాన్ టెక్నాలజీ ప్రెసిడెంట్, సీఈవో సంజయ్ మెహ్రోత్రా అన్నారు. అమెరికా నుంచి ప్రత
సీఎం రేవంత్‌రెడ్డికి ప్రజా సంబంధాల అధికారులు(పీఆర్వో)గా మరో ఇద్దరు నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం ప్రభుత్వం ఉత్తర్వు లు జారీచేసింది. బొల్గం శ్రీనివాస్, మామిడాల శ్రీధర్‌ను కాంట్రాక్టు పద్ధతిలో పీఆర్�
CM Revanth Reddy | సీఎం రేవంత్‌రెడ్డితో హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యాపకుల బృందం భేటీ అయ్యారు.
అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యాపకుల బృందం డాక్టర్ డొమినిక్ మావో నేతృత్వంలో సీఎం రేవంత్ రెడ్డిని నివాసంలో గురువ�
CM Revanth | ప్రపంచంలోనే అతి పెద్ద మెమరీ చిప్ తయారీ కంపెనీ మైక్రాన్ టెక్నాలజీ ప్రెసిడెంట్, సీఈవో సంజయ్ మెహ్రోత్రా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. అమెరికా నుంచి ప్రత్యేకంగా సీఎంను కలిసేందుకు వచ్చిన �
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సహా మంత్రులంతా గురువారం ఢిల్లీకి వెళ్లనున్నారు. వీరి వెంట పార్టీ రాష్ట్ర ఇన్చార్జి దీపాదాస్ మున్షీ కూడా వెళ్తారు. లోక్‌సభ ఎన్నికలు, ఎమ్మెల�