సంసారాన్ని ‘సాగరం’ అనడంలోని ఉద్దేశం ఏమంటే ‘ఆద్యంతాలు మన జీవితం దుఃఖ భరితం కావడమే’. ‘ఇంత మానవజన్మ ఎత్తింది దుఃఖాలు అనుభవించడానికేనా?’ అనే సందేహం చాలామందికి కలుగుతుంది. దీనికి సమాధానం ఒక్కటే, జన్మ ఏదైనా అ�
అన్ని లోకాలలో వ్యాపించి ఉన్నవాడు పరమాత్ముడే. అతడు సృష్టికర్త, పోషణకర్త, లయకారుడు కూడా. అందుకే, అతడు అన్ని లోకాలలో ఓతప్రోతమై ఉన్నాడని ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. ‘అణోరణీయాన్ మహతో మహీయాన్’ అన్న ‘కఠోపన�
మనిషికి మరణాన్ని దేవుడు దేని ప్రాతిపదికన నిర్ణయిస్తాడు? జీవితకాలం పూర్తి కాకుండానే అర్ధాయుష్యుతో కొందరిని ఎందుకలా ముందే తీసుకెళతాడు? దేవుడికి ఒక ‘ప్రొటోకాల్’ అంటూ ఉండదా? ఇది అన్యాయం కాదా?డి.శ్రీకాంత�
‘నిత్యపూజలు, వ్రతాలు, హోమాదులు, తపస్సులు మేము చేయలేం. మా వల్ల కాదు’ అనేవారు ఈ నాలుగు విషయాలు తెలుసుకొని ఆచరిస్తే కొంత మేలు. ముందు ఎలా మాట్లాడాలో తెలియడం మంచిది. ‘మాకు మాట్లాడటం రాదా! మేము చిన్నప్పటి నుంచి మ�
సామవేద సంబంధమైన ‘సన్యాసోపనిషత్తు’ నిజమైన సన్యాసి ఎలా ఉండాలో వివరించింది. అశాశ్వతమైన ఈ జగత్తును పరిత్యజించి, లౌకిక విషయాల పట్ల విరక్తుడైనవాడు ‘సన్యాసి’ అవుతాడు. కేవలం ఆత్మ ప్రగతి కోసమే అతను నిరంతరం తపిస�
అవాచ్య వాదాంశ్చ బహూన్వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతోదుఃఖతరం ను కిమ్ భగవద్గీత (2-36) సమర్థత కలిగి ఉండి కూడా ఎవరైనా కర్తవ్యాన్ని విస్మరించి వెనకడుగు వేస్తే, అతని సమర్థత తెలిసినవాళ్లు కూడా అతణ్ణ
యుగయుగాలుగా ధర్మానికి ఆపద కలిగినప్పుడు ఏదో ఒక రూపంలో భగవానుడు అవతరిస్తుంటాడు. అవైదిక మతాల ప్రాబల్యం పెరిగి అధర్మం తాండవించినప్పుడు ప్రజలకు వేద ప్రతిపాదిత విషయాలతో ధర్మమార్గాన్ని నిర్దేశిస్తాడు. అధర్�
‘భగవంతుడు ఎవరు? ఆయన దేవుడా? లేక మానవ రూపంలో ప్రస్ఫుటమయ్యే శక్తినా?’ సర్వసాధారణ సందేహం ఇది. ‘భగవంతుడు’ అనేవాడు ఒక రూపంలోనో లేక మానవాకృతిలోనో వికసించేవాడు కాదు. ఒక భాషలో అక్షరాలకు, పదాలకు వాటి వ్యుత్పత్తులన