దాన, ప్రకాశక గుణాలను కలిగింది దేవత. వేదం ప్రకారం పంచభూతాలు, తారకలతో కూడిన సూర్యచంద్రులు, ద్వాదశాదిత్యులు, ఏకాదశ రుద్రులతోపాటు యజ్ఞం, విద్యుత్తు.. ఇలా మొత్తం 33 దేవతలు. ఒక్క జీవుడు తప్ప, తక్కిన దేవతలు జ్ఞానం ల�
ఆది ప్రణవ నాదమే ఓంకారం. అది సర్వజగతికీ మూలమైన నాద స్వరూపం. సృష్టికి పూర్వం జగత్తు అంతా గాఢాంధకారం (తమస్సు)లో మునిగి, కొన్ని యుగాలపాటు అలాగే ఉండిపోయిందట. చాలా కాలానికి మహత్తర ప్రకాశంతో పరబ్రహ్మ స్వరూపమైన ఆ�
‘సాత్వికం’ అంటే ‘సాధు స్వభావం’. ఎటువంటి అక్రమాలు, అన్యాయాలు చేయక పోవడం. పూర్తి నిరాడంబరత, మాటలలో మాధుర్యతను కనబరచడం. ‘సాత్వికబుద్ధి’ కలిగినవారికి ఎటువంటి భయమూ ఉండదు. ఎందుకంటే, వారికి తమ బుద్ధిశక్తిమీద అప�
దూషణ భూషణాలు, నిందా స్తుతులు, తిరస్కార పురస్కారాలు- ఈ ద్వంద్వాలన్నీ దేహానికి సంబంధించినవే కాని ఆత్మకు అనుబంధాలు- సంబంధాలు కావు.దేహం వేరు, ఆత్మ వేరు. దేహం ప్రకృతి అంశం, జడం. జీవాత్మ పరమాత్మ అంశం, చేతనం. ఈ రెండ�
గురువులకే గురువు, ఆదిగురువుగా భక్తులు ఆరాధించే శ్రీదత్తాత్రేయుని షోడశావతారాల్లో 10వ అవతారమైన ‘శ్రీమాయా యుక్తావధూత’ వైశాఖశుద్ధ చతుర్దశి (ఈనెల 25వ తేది) రోజున స్వాతి నక్షత్రంలో మధ్యాహ్నం జన్మించారు. ఆ రోజు
చదివించిరి నను గురువులుచదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు, నేచదివినవి గలవు పెక్కులు..చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రీ! శ్రీమద్భాగవతం (7-166)అని ప్రహ్లాదుడు విద్యాభ్యాసం అనంతరం తన తండ్రి హిరణ్యకశిపునితో
‘గోవింద’ అనే మూడక్షరాల నామం శ్రీమన్నారాయణుని అనుగ్రహాన్ని సులభంగా, నిశ్చయంగా సిద్ధింపజేసే ఒక మహామంత్రం. వయసు, కుల, మత, జాతి, ప్రాంత, లింగ భేదాలేవీ లేకుండా అందరూ ‘నామసంకీర్తనం’గా దీన్ని జపించవచ్చు. అఖిలాండ
శ్రీకృష్ణావతారం సంపూర్ణమైంది. ద్వారక లీలల్లో భాగంగా 16,108 మంది గోపికలను శ్రీకృష్ణుడు వివాహమాడాడు. శ్రీకృష్ణుని వివాహం గురించి విన్న యశోదమ్మ తానూ ప్రత్యక్షంగా ‘శ్రీకృష్ణుని కల్యాణాన్ని’ వీక్షించాలని కోర
రథానికి సారథి ఉంటాడు. సారథిని బట్టి రథ గమనం. సారథి సరైనవాడు కానప్పుడు రథ గమనమే కాకుండా రథంలో ఉన్నవారికి కూడా ఇబ్బంది తప్పదు. సారథి సరైనవాడైతే రథమూ, రథికుడు ఇద్దరూ ప్రశాంతంగా ప్రయాణిస్తారు. రథ గమనానికి సార�