‘భౌతిక దేహమాయలో కూరుకుపోయే మానవునికి ‘ఆత్మ’ దర్శనం ఎప్పుడు, ఎలా లభిస్తుంది?’ఈ ప్రశ్నకు సమాధానం ‘మైత్రేయోపనిషత్తు’లో ఉంది. ‘బృహద్రథుడ’నే రాజుకు ‘ఈ శరీరం నాశనమయ్యేదన్న’ విషయం అనుభవంలోకి వస్తుంది. వెంటనే
మహాకాళీ మహాలక్ష్మీ మహాసారస్వతీ ప్రభాఇష్ట కామేశ్వరీ కుర్యాత్ విశ్వశ్రీః విశ్వ మంగళమ్ నిత్యజీవితంలో మనకు అనేక కోరికలు కలుగుతుంటాయి. కొన్ని తప్పనిసరి అవసరాలు అయితే, మరికొన్ని మనసుకు సంతోషకరాలు అవుతుం�
హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలంకలౌ నాస్త్యేవ నాస్త్యేవ నాస్త్యేవ గతిరన్యధా॥ –బృహన్నారదీయ పురాణం ‘కపటం, కలహాలతో కూడిన ఈ కలియుగంలో హరినామ సంకీర్తనమే ఏకైక ముక్తిమార్గం. దానికి మించిన వేరొక మార్గం లే�
ప్రతి వ్యక్తి లోపలా ‘సృష్టికర్త బీజం’ ఉంటుంది. అది పెరగడానికి మూడు సూత్రాలు ఉంటాయి. కొన్నాళ్ల కిందట ఒక సత్సంగంలో నన్ను ఎవరో ఒకరు ఇలా అడిగారు, ‘నేనెందరో ఆధ్యాత్మిక గురువుల్ని చూశాను. కానీ, మీలా నన్నెవరూ ఆక�
మానవుల స్వభావాలనుబట్టి, చుట్టూ ఉన్న పరిస్థితులనుబట్టి, తమ బలాబలా లనుబట్టి, పొందిన అనుభవాలనుబట్టి వారివారి వ్యక్తిత్వాలు రూపుదిద్దుకుం టాయి. ఆయా వ్యక్తిత్వాలనుబట్టి ఆయా వాదాలను ఆశ్రయిస్తారు వారు. దృక్ప
మనం సాధారణంగా ‘ఇష్టకాలమని, కష్టకాలమని’ కాలాన్ని రెండు విధాలుగా లెక్కిస్తాం. కానీ, ఇవి యోగులకు వర్తించవు. నిజానికి కాలానికి ఇష్టానిష్టాలుండవు. మనిషి రాగద్వేషాలకు లోనై వాటిని కాలానికి, వస్తువులకు అనువర్త�
మనసును భగవంతుని మీదే నిలిపి తగిన ఉపచారాలతో, ముందుగానే సమకూర్చుకున్న పూజా ద్రవ్యాలతో అర్చించడమే ‘పూజ’. ‘సంభవిద్భిః ద్రవ్యైః, సంభవిదు పచారైః, సంభవితా నియమేన..’ అంటే, ‘లభించిన పూజా ద్రవ్యాలతో, అనుకూలమైన ఉపచా
‘సంపూర్ణ జ్ఞానం’ ఉన్నవారు (ఆత్మజ్ఞానులు) నిండుకుండల వంటివారు. తొణకరు, బెణకరు. వీరు సాధారణంగా ఎవరితోనూ ఎక్కువగా సంభాషించరు. అవసరం మేరకు మాత్రం పెదవి విప్పుతారు. మంచిని పెంచుతూ, సమాజ శ్రేయస్సుకు పాటుపడతారు.
‘ఆత్మవిద్య’ సాధనకు స్త్రీలు అర్హులు కారా?నిహిర, హైదరాబాద్ ‘ఆత్మవిద్య’ అంటే ‘బ్రహ్మవిద్య’. దీనికే ‘బ్రహ్మజ్ఞాన’మని పేరు. బ్రహ్మజ్ఞానం వేదాలను అధ్యయనం చేయడం వల్ల యోగసాధనతో లభిస్తుంది. దీనిని సంపాదించే �
‘ప్రమాణం’ అనే పదం చాలామందికి ‘ఒట్టు’ అనే భావంలోనే తెలుసు. కానీ, ‘ప్రమాణం’ అనే దానికి మరిన్ని గంభీరమైన అర్థాలున్నాయి. ‘ప్రమాణం’ అనేది ‘ఋజువు’ కూడా అవుతుంది. ఏదైనా విషయాన్ని అర్థం చేసుకోవాలంటే దేనిద్వారాన