పురా కవీనాం గణనాప్రసంగే కనిష్ఠికాధిష్ఠిత కాళిదాసఃఅద్యాపి తత్తుల్య కవేర భావాత్ అనామికా సార్ధవతీ బభూవ! సంస్కృత భాషలో మన ఉంగరము వేలుకు ‘అనామిక’ అని పేరు. అనగా పేరులేనిది. అలా ఎందుకు ఉండిపోయిందంటే.. పూర్వ క�
బాలల కోసం లఘు నాటిక రచనల పోటీలు నిర్వహించాలని రాష్ట్ర విద్యాపరి శోధన, శిక్షణ సంస్థ (ఎస్సీఈఆర్టీ) నిర్ణయించింది. ఉపాధ్యాయులు, రచయిత ల నుంచి రచనలను ఆహ్వానిస్తున్నది. తక్కువ పాత్రలు, సరళమైన సంభాషణలు, విద్యార�
కవిత్వం రాస్తూ జీవిస్తున్న కవులు ఇప్పటిదాకా ఏ పత్రికల్లో, ఏ సంకలనంలో, ఏ సామాజిక మాధ్యమంలోనూ ప్రచురించని మీ కవితలు నాలుగు పంపండి. అందులోంచి ఒక కవితను ఎంపిక చేసి ‘తీవ్ర మధ్యమం’ సంకలనంగా వెలువరించదలిచాం. మీ
పృథు మహారాజు భూలోక చక్రవర్తిగా పట్టాభిషిక్తుడైనప్పుడు ప్రధాన దేవతామూర్తులలో ఒకరైన వరుణదేవుడు రాజుకు ఒక ప్రత్యేకమైన బహుమానాన్ని అందజేశాడు. అదే ‘సూక్ష్మనీటి రేణువులను చిలకరించే ఒక ఛత్రం’ (గొడుగు)! అటువం
హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీమ్తస్మా దుత్తిష్ఠ కౌన్తేయ యుద్ధాయ కృతనిశ్చయః॥ భగవద్గీత (2-37) ‘ఓ అర్జునా! నీవు ఒకవేళ యుద్ధంలో మరణిస్తే స్వర్గసుఖాలను అనుభవిస్తావు. అలా కాక, విజయం సాధిస్తే �
‘పెండ్లయిన జంట (ఇద్దరూ) ఒకే ఆధ్యాత్మిక మార్గంలో ఉండటం తప్పనిసరా?’ ఇది సర్వసాధారణ సందేహం. ‘ఆధ్యాత్మిక మార్గం’ అనేది ఒక అనుసరణ, నమ్మక వ్యవస్థ కాదు. అందులో మీరొక అన్వేషి అంతే. భర్త, భార్య లేదా ఇంకెవరైనా సరే ‘సత�
సహజంగా, సరళంగా, సంతోషంగా గడప వలసిన విలువైన జీవితాన్ని మనిషి సంకటమయం చేసుకుంటున్నాడు. అల్పజ్ఞానంతో, అజ్ఞానంతో, అహంకారంతో, పక్షపాతంతో, ద్వేషంతో, అన్నీ కలిసిన వక్రాభిప్రాయాలతో పతనం అవుతున్నాడు. మానవజన్మకు ఐ�
‘ఉపవాసం’ ఎవరు, ఎప్పుడు, ఎలా చేయాలి?- ఇది తెలియకుండానే చాలామంది ‘ఉపవాస వ్రతాలు’ చేస్తుంటారు. ‘ఉప’ శబ్దానికి ‘సమీపం’ అని, ‘వస’ ధాతువుకు ‘ఉండటం’ అనీ అర్థం. ‘ఉపవాసం’ అంటే, దైవ ‘సమీపంలో ఉండటం’. భగవంతునికి అతి దగ్�
దుఃఖంతో మనిషికి ఏర్పడిన సంబంధమే ‘బంధం’. దుఃఖం నుంచి శాశ్వతంగా వైదొలగడమే ‘మోక్షం’. బంధమోక్షాలు జీవులకే తప్ప, రాయికీ రప్పకూ కలుగవు. ధర్మాధర్మ ప్రవృత్తుల వల్ల జన్మ సిద్ధిస్తుంది. జన్మవల్ల దుఃఖం కలుగుతుంది. �
సత్యమేక పదం బ్రహ్మ, సత్యేధర్మః ప్రతిష్ఠితఃసత్యమేవా క్షయా వేదాః, సత్యేనైవాప్యతే పరమ్ శ్రీ మద్రామాయణం (అయోధ్యకాండ: 14-7)సత్యమనేది ఒక్కటే ‘పరబ్రహ్మ స్వరూపం’. ధర్మమనేది సత్యవాక్కులోనే ఉంటుంది. ధర్మాచరణకు ఇదే
శాస్త్రీయాంశాలను కథలుగా చెప్పడం మన వారికి వెన్నతో పెట్టిన విద్య. పదాలు సాంకేతికంగాను, సూచనప్రాయంగాను ఉంటాయి. పట్టుకొని తెలుసుకుంటే విజ్ఞానం. పట్టుకోలేకపోతే మానసికోల్లాసాన్ని కలిగించే కథను వింటాం. ఏ వి�