ఆలోచనలు లేని స్థితి. అంటే మనసును ఖాళీగా ఉంచుకోవటం. ఆ స్థితి పొందడం ఎంతో ప్రావీణ్యం సంపాదించుకుంటే కానీ వీలుపడదు. ఆ స్థితి పొందడం వల్ల కలిగే జ్ఞానం ప్రత్యేకమైనది. నేర్చుకొని సంపాదించుకునే జ్ఞానం కన్నా, బుద
ఏది ధర్మం?.. బుద్ధుడు చెప్పింది.ఏమిటి మార్గం?.. బుద్ధుడు చూపింది. ఏం వినాలి?.. బుద్ధుడు బోధించింది. ఏం పలకాలి?.. బుద్ధుడు సూచించింది. సత్యశోధనే ఆయన జీవితం. తత్త సాధనే ఆయన బోధనం. ఆనాటి సమాజంలోని అగాధాలను పూడ్చిన త�
నామ సంకీర్తనం యస్య, సర్వపాప ప్రణాశనం భగవంతుడి నామ సంకీర్తనం సర్వపాపాలను కడిగివేస్తుంది అంటుంది భాగవతం. దీనిని నిజం చేస్తూ భగవంతుడి నామ సంకీర్తన పరమార్థాన్ని వేలాది కీర్తనల రూపంలో వర్ణించి, తెలుగువారిక�
కత్తిని ఉంచటానికి ఒరను ఉపయోగిస్తాం. అవసరమైనప్పుడు ఒర నుంచి బయటకుతీస్తాం. పని పూర్తయ్యాక ఒరలో ఉంచుతాం. కత్తి వేరు, ఒర వేరు. ఒరలో ఉన్నంతమాత్రాన కత్తి కత్తి కాకుండా పోదు. కోశం అంటే ఒర అని అర్థం ఉంది. అలాగే పంచక�
మనకు పరమేశ్వరుడే జన్మ, ఆయువు, భోగాలను ఇస్తున్నాడని మరువరాదు. అయితే, పరమేశ్వరుడు మన ప్రమేయం లేకుండా, తన ఇష్ట ప్రకారమే ఆ మూడింటిని ఇస్తాడనేది అసంగతం. మనం చేసే కర్మలను బట్టి జన్మ సంప్రాప్తమవుతుంది.
ధర్మరాజు, ఆయన తమ్ముళ్లు వనవాసం చేస్తున్నప్పుడు వాళ్లను చూడటానికి లోమశ మహర్షి వచ్చాడు. కుశల ప్రశ్నలు అయిన తర్వాత లోమశుడు, ‘ధర్మరాజా! మీరు తీర్థయాత్రలు చెయ్యండి. మనసు కొంత కుదుటపడుతుంది. తీర్థయాత్రలు చేసు�