Deputy CM Singh Deo: చత్తీస్ఘడ్ డిప్యూటీ సీఎం సింగ్ డియో 94 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఆ రాష్ట్రానికి చెందిన 13 మంది మంత్రుల్లో 9 మంది పరాజయం చవిచూశారు. 54 సీట్లు గెలిచిన బీజేపీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయ�
ఆరు గ్యారంటీల పేరుతో తెలంగాణ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆపసోపాలు పడుతున్న కాంగ్రెస్ చత్తీస్ఘఢ్లోనూ (Chhattisgarh Polls) అమలుకు గ్యారంటీ లేని పధకాలను ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరిచింది.
కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికార పగ్గాలు చేపడితే రాష్ట్రంలో కులగణన చేపడుతుందని ఛత్తీస్ఘఢ్ సీఎం (Chhattisgarh Polls) భూపేష్ బఘేల్ హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్ధానాలతో ప్రజలను మభ్యపెడుతుందని, ఎన్నికల హామీలను (Chhattisgarh Polls) ఆ పార్టీ ఎన్నడూ నెరవేర్చదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.
చత్తీస్ఘఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో (Chhattisgarh Polls) సీఎం భూపేష్ భఘేల్ సారధ్యంలో కాంగ్రెస్ పార్టీ సమైక్యంగా పోరాడుతుందని రాష్ట్ర డిప్యూటీ సీఎం టీఎస్ సింగ్ దేవ్ స్పష్టం చేశారు.