సాహిత్యాభిలాషను విమర్శ బ్రతికించాలి (చెలిమె 10. 02. 25) శ్రీ రామ్ పుప్పాల వ్యాసం చదివాక అందులో నన్ను ప్రస్తావించడమే కాక నన్ను సమర్థించడానికే వంశీకృష్ణ గత వ్యాసం రాసాడని ఆరోపించడం సమంజసం కాదనిపించింది. అందుక�
A Story Should have a begin ning, middle and an end, but not necessarily in that order అని Jean Luc Godard ఒకచోట అన్నాడు. అది ఆత్మకథలకు, జ్ఞాపకాలకు కూడా వర్తిస్తుంది.
Old is gold అన్న పాత సామెతను నిజం చేస్తూ ఈ పాత అంగీ ఇంతకాలం వదలకుండా నన్నంటిపెట్టుకునే వున్నది తాను వదలకుండా వున్నదా, నేను వదలకుండా వున్నానా? అదొక పెద్ద ప్రశ్న? కాలేజీ రోజుల్లోనే మా మధ్య అల్లుకున్న బంధం చదువు పూర
పాము కాటుకు గురైనవారు.. కాటువేసిన శరీర భాగాన్ని నరికివేయుట గానీ, కాల్చుట గానీ, గాయం నుంచి రక్తాన్ని పిండి ప్రాణాలు కాపాడటానికి ప్రయత్నిస్తారు. ప్రాణాన్ని రక్షించటానికి ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుతారు. గ
జీవిత పాఠాలు నేర్పే వేమన శతకం, నీతి పద్యాల నిధి సుమతి శతకం, లోక జ్ఞానం పెంచే భాస్కర శతకం, సద్గుణాలు పెంచే దాశరథి శతకం, ధర్మనిరతిని పెంచే శ్రీ కాళహస్తీశ్వరా శతకము, కుమార శతకం, కుమారి శతకం, నరసింహ శతకం, శ్రీకృష�
భాస్కర రామాయణాన్ని నలుగురు కవులు రచించారు. భాస్కరుని కుమారుడైన మల్లికార్జునభట్టు- బాల, కిష్కింధ, సుందరకాండలను రచించాడు. భాస్కరుని శిష్యుడు రుద్రదేవుడు- ‘అయోధ్యకాండ’ను, భాస్కతొలి రామాయణం మనదే!రుడు ‘అరణ్�
కాలచక్రం తిరిగినట్లేగానుగ చక్రం తిరుగుతుంటదిఉగాది నాడు సృష్టి ఆరంభమైనట్లేతొట్టిలో వేసే పిడికిళ్ళ నూనె గింజలతోఅదే రోజు మా బతుకుదెరువు ఆరంభమైతది!చేతిలో లింగం పట్టినట్లేగానుగ తొట్టిలో కణెం పెట్టి ఉంటద�
వరంగల్లు జిల్లాలోని మహబూబాబాద్ దగ్గర కందికొండ గ్రామంలో జగన్నాథ స్వామి ఆలయంలో ఉన్న ఒక శాసనం రేచర్ల పద్మనాయక వంశానికి చెందిన వెన్నభూపాలుడు వేసింది. ఈ శాసనం రేచర్ల మాధవనాయకుని కొడుకైన వెన్నభూపాలుడు తన త�
శ.సం.1156=క్రీ.శ.1234 శ్రీమన్మహామండలేశ్వర కాకతీయ గణంరుద్ర దేవమహారాజుల పరిపాలనా కాలంలో పమ్మిలో ప్రసన్న వల్లభుని తిరుప్రతిష్ఠ దేవన ప్రగడ చేయించినాడు. ఆ సమయంలో విరియాల నాగసానమ్మ ఆమల్రాజు, ముమ్మడిరాజులతో కలిసి ర�
కర్తా కారయితా చైవ ప్రేరక శ్చాను మోదకః సుకృతే దుష్కృతే చైవ చత్వార స్సమ భాగినః లోకంలో సహజంగానే పనులు జరుగుతూ ఉంటాయి. అందులో కొన్ని పనులు మంచివైతే, మరికొన్ని చెడ్డవిగా ఉంటాయి. మంచి పనులలోనైనా, చెడు పనులలోనైన
పాఠకులు కవిత్వాన్ని మూడు భిన్న రీతుల్లో చదివే అవకాశం వుంది. ఖండికలు ఖండికలుగా అనేక మంది కవుల కవితల్ని చదవడం ఒక విధమయితే, ఒకే కవి రాసిన అనేక కవితల్ని ఒక సంపుటిగా చదవడం మరో పద్ధతి. ఇక ఒక నిర్దేశిత కాలంలో ఒక భ�