మంచి కోసం త్యాగం అవసరం
పాము కాటుకు గురైనవారు.. కాటువేసిన శరీర భాగాన్ని నరికివేయుట గానీ, కాల్చుట గానీ, గాయం నుంచి రక్తాన్ని పిండి ప్రాణాలు కాపాడటానికి ప్రయత్నిస్తారు. ప్రాణాన్ని రక్షించటానికి ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుతారు. గాయం గురించి ఆలోచిస్తే.. ప్రాణాన్ని కాపాడటం అసాధ్యం కదా. అందుకే ఒక ఉన్నత లక్ష్యం కోసం త్యాగానికైనా
ఛేదో దంశస్య దాహోవా క్షతేర్వా రక్త మోక్షణం
ఏతాని దష్ట మాత్రాణాం ఆయుషః ప్రతిపత్తయః
పాము కాటుకు గురైనవారు.. కాటువేసిన శరీర భాగాన్ని నరికివేయుట గానీ, కాల్చుట గానీ, గాయం నుంచి రక్తాన్ని పిండి ప్రాణాలు కాపాడటానికి ప్రయత్నిస్తారు. ప్రాణాన్ని రక్షించటానికి ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుతారు. గాయం గురించి ఆలోచిస్తే.. ప్రాణాన్ని కాపాడటం అసాధ్యం కదా. అందుకే ఒక ఉన్నత లక్ష్యం కోసం త్యాగానికైనా సంసిద్ధులమవ్వాలి.
– టి.సుధాకరశర్మ
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
- Tags
- chelime
- literature
- Mahilaa
- poem
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

