కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆర్టీసీ కార్మికులు రగిలిపోతున్నారు. ఎన్నికల ముందు కార్మికులకు ఇచ్చిన హామీలపై ఊసెత్తకపోవడమే కాకుండా, కార్మికుల మధ్య చిచ్చు పెడుతున్నదని మండిపడుతున్నారు.
ఆర్టీసీని నిర్వీర్యం చేసేందుకు అద్దె బస్సుల పేరుతో ప్రభుత్వం, యాజమాన్యం కుట్ర చేస్తున్నదని ఆర్టీసీ జేఏసీ నేతలు విమర్శించారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం చలో బస్‌భవన్ కార�