Home
CBI Director
CBI Director
-
"అంతా ప్రభుత్వ నియంత్రణలోనే.. ఎంపిక కమిటీలో సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎందుకు లేరు?"
7 months agoప్రజాస్వామ్యం సంగతేంటని గురువారం సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సీబీఐ డైరెక్టర్‌ను ఎంపిక చేసే కమిటీలో సభ్యుడిగా భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) ఉన్నారని, అయితే ఎన్నికల ఉన్నతాధికారి�"సీబీఐ డైరెక్టర్ పదవీకాలం పొడిగింపు"
7 months agoసెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) డైరెక్టర్‌గా ప్రవీణ్ సూద్ పదవీ కాలాన్ని 2027, మే వరకూ పొడిగించారు. నిజానికి ప్రవీణ్ సూద్ పదవీకాలం 2026 మే 24తో ముగియనుంది."69వ సారి ఢిల్లీకి రేవంత్!"
7 months agoముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 69వసారి ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఆయన బుధవారం ఉదయం బయలుదేరుతారని సచివాలయ వర్గాలు తెలిపాయి."సీబీఐ డైరెక్టర్‌కు స్వల్ప అస్వస్థత"
1 year agoకేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) డైరెక్టర్ ప్రవీణ్ సూద్ అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం తెలంగాణకు వచ్చిన ఆయన.. దైవదర్శనం కోసం శ్రీశైలం వెళ్లారు. శనివారం ఆయన జాతీయ పోలీస్ అకాడమీలో ట్రైనీ ఐపీఎస్‌ల సెమినా�"Praveen Sood | సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్‌కు అస్వస్థత"
1 year agoPraveen Sood | సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన సిబ్బంది ప్రవీణ్ సూద్‌ను జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు."CBI | సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీకాలం పొడగింపు.."
2 years agoCBI | కేంద్ర ప్రభుత్వం సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీకాలాన్ని పొడిగించింది. మరో ఏడాది పాటు ఆయన పదవిలో కొనసాగనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇటీవల సీబీఐ కొత్త డైరెక్టర్ నియామకం కోసం సమావేశం �"DK Shiva Kumar | సీబీఐ డైరెక్టర్‌గా ప్రవీణ్ సూద్.. డీకే శివకుమార్‌ను టార్గెట్ చేసేందుకేనా..?"
4 years agoDK Shiva Kumar | కర్ణాటక డీజీపీగా కొనసాగుతున్న ప్రవీణ్ సూద్ సీబీఐ డైరెక్టర్‌గా నియామకమైన విషయం తెలిసిందే. అయితే ప్రవీణ్ సూద్‌ను సీబీఐ డైరెక్టర్‌గా నియమించడం వెనుకాల పెద్ద కథే ఉన్నట్లు వార్తలు వి�"CBI : సీబీఐలోకి కొత్తగా ముగ్గురు జాయింట్ డైరెక్టర్లు"
5 years agoCBI: కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో (సీబీఐలో) కొత్తగా ముగ్గురు జాయింట్ డైరెక్టర్లను నియమించింది. వారిలో సీనియర్ ఐపీఎస్"జీన్స్, టీషర్ట్స్ వేసుకోవద్దు.. సీబీఐ అధికారులకు కొత్త డైరెక్టర్ ఆదేశాలు"
5 years agoన్యూఢిల్లీ: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష్ (సీబీఐ) కొత్త డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైస్వాల్ తన అధికారులు, సిబ్బందికి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇక నుంచి జీన్స్, టీషర్ట్స్, స్పోర్ట్స్ షూలు వేసుకోకూడ"సీబీఐ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన సుబోధ్ కుమార్ జైస్వాల్"
6 years agoన్యూఢిల్లీ : సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) డైరెక్టర్‌గా ఇవాళ ఐపీఎస్ సుబోధ్ కుమార్ జైస్వాల్ బాధ్యతలు స్వీకరించారు. సీబీఐ డైరక్టర్‌గా ఆయన రెండేళ్ల పాటు తన విధులు నిర్వర్తించనున్�"సీబీఐ డైరెక్టర్ ఎంపిక : జస్టిస్ రమణ అభ్యంతరంతో ఇద్దరి పేర్లు ఔట్..?!"
6 years agoసెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) డైరెక్టర్ పదవికి ఎంపిక విషయంలో సీజేఐ ఎన్వీ రమణ అభ్యంతరంతో ఇద్దరి పేర్లు రేసు నుంచి తప్పుకున్నాయి."సీబీఐ చీఫ్ ఎంపికలో ప్రభుత్వానికి చుక్కెదురు"
6 years agoన్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్ ఎంపికలో మెలిక పడినట్టు తెలుస్తున్నది. ప్రభుత్వం రూపొందించిన తుదిజాబితాలో ఇద్దరి పేర్లు తొలగించాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సూచించినట్టు అధికార వర్గాల ద్వ�"సీబీఐ మాజీ చీఫ్ రంజిత్ సిన్హా మృతి"
6 years agoన్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) మాజీ చీఫ్ రంజిత్ సిన్హా ఇవాళ కన్నుమూశారు. కరోనా వైరస్ వల్లే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. రంజిత్ సిన్హా 1974వ బ్యాచ్‌కు చెందిన రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీతాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!












