Passengers Jump Out Of Moving Bus | కదులుతున్న బస్సులో మంటలు చెలరేగాయి. ఇది చూసి ప్రయాణికులు భయాందోళన చెందారు. బస్సు కదులుతుండగా కొందరు మహిళలు కిందకు దూకారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Employees Burn To Death | ఒక ప్రైవేట్ సంస్థ బస్సులో మంటలు చెలరేగాయి. ఎగ్జిట్ డోర్ తెరుచుకోలేదు. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న ఉద్యోగుల్లో నలుగురు సజీవదహనమయ్యారు. మరో ఐదుగురికి కాలిన గాయాలయ్యాయి.
Bus Catches Fire | విద్యార్థులు విహార యాత్రకు వెళ్లిన బస్సులో మంటలు చెలరేగాయి. ఆ బస్సు పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో 13 మంది విద్యార్థులకు కాలిన గాయలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Cars Collide | వేగంగా వెళ్తున్న రెండు కార్లు ఢీకొన్నాయి. సీఎన్జీతో నడిచే కారులోని సిలిండర్ పేలింది. దీంతో మంటలు చెలరేగాయి. ఐదుగురు విద్యార్థులతో సహా ఏడుగురు వ్యక్తులు ఈ ప్రమాదంలో మరణించారు.
Russian plane catches fire | రష్యా విమానంలో మంటలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో అందులోని ప్రయాణికులు, సిబ్బంది భయాందోళన చెందారు. అయితే ఎమర్జెన్సీ డోర్ ద్వారా వారు బయటపడ్డారు. దీంతో వారికి ముప్పు తప్పింది.
Ola Scooter Catches Fire | పార్క్ చేసిన ఓలా స్కూటర్లో మంటలు చెలరేగాయి. ఆ కంపెనీ షోరూమ్ బయటే ఈ సంఘటన జరిగింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ‘ఓలా దీపావళీ’ అంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
Moving Car Catches Fire | కారుకు మంటలు వ్యాపించడంతో డ్రైవర్ దానిని రోడ్డు పక్కగా నిలిపాడు. అయితే మంటలంటుకున్న కారు ఉన్నట్టుండి ముందుకు కదిలింది. దీంతో అక్కడున్న పలువురు వాహనదారులు షాక్ అయ్యారు. కదులుతున్న ఆ కారు నుంచ
Saudi flight catches fire | ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతుండగా సౌదీ ఎయిర్లైన్స్ విమానం నుంచి మంటలు, పొగలు వెలువడ్డాయి. దీంతో ఎమర్జెన్సీ ద్వారం ద్వారా ప్రయాణికులను కిందకు దించారు. ఆ విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది క్�
Fireworks Truck Catches Fire | ఉత్తరప్రదేశ్లోని అయోధ్యకు బాణసంచా తరలిస్తున్న లారీలో మంటలు చెలరేగాయి. దీంతో పటాకులు పేలడంతో ఆ లారీ పూర్తిగా కాలిపోయింది. (Fireworks Truck Catches Fire) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
జోగులాంబ గద్వాల జిల్లాలో ట్రావెల్ బస్సు బోల్తాపడి మంటలు రావడంతో మహిళ సజీవదహనమైంది. అమెజాన్ జగన్ ట్రావెల్స్కు చెందిన వోల్వో బస్సు శుక్రవారం రాత్రి 7:30 గంటలకు హైదరాబాద్లోని మియాపూర్ నుంచి ఏపీలోని చ�
Bus Catches Fire | పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగాయి. (Bus Catches Fire) గమనించిన డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. వెంటనే బస్సు నిలిపివేశాడు. పెళ్లి బృందాన్ని అలెర్ట్ చేయడంతో వారు వెంటనే బస్సు నుంచి కిందకు దిగారు. అనం
Train Catches Fire | ఎక్స్ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి. (Train Catches Fire) కోచ్ కింద భాగంలో దట్టంగా పొగలు కమ్ముకోవడంతో అందులోని ప్రయాణికులు భయాందోళన చెందారు. ఒక వ్యక్తి ధైర్యంతో ఫైర్ కంట్రోల్ సిలిండర్ ద్వారా మంటలు ఆర్ప�
charred to death | హైటెన్షన్ విద్యుత్ వైరు తగిలి లారీకి మంటలు వ్యాపించాయి. అందులో ప్రయాణించిన భార్యాభర్తలు, ఆరేళ్ల కుమార్తె సజీవ దహనమయ్యారు. (charred to death) ఆ లారీలో రవాణా చేస్తున్న మేకలు, గొర్రెలు కూడా కాలిపోయాయి.
train catches fire | ఒక ఎక్స్ప్రెస్ రైలులో మంటలు రాజుకున్నాయి. (train catches fire) ఒక స్టేషన్ వద్దకు ఆ రైలు చేరుకోగా అక్కడి సిబ్బంది దీనిని గమనించారు. వారు వెంటనే అప్రమత్తమయ్యారు. రిజర్వేషన్ కంపార్ట్మెంట్ వీల్స్ వద్ద చెల