Wardhannapeta | వరంగల్ జిల్లాలో పేలిన ఎలక్ట్రిక్ బైక్
ఇల్లందగ్రామంలో మంగళవారం ఉదయం ఒక ఎలక్ట్రిక్ (బ్యాటరీ బండి) ఒక్కసారిగా పేలిపోవడంతో స్థానికంగా కలకలం రేగింది.
వర్ధన్నపేట : వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో మంగళవారం ఉదయం ఒక ఎలక్ట్రిక్ (బ్యాటరీ బండి) ఒక్కసారిగా పేలిపోవడంతో స్థానికంగా కలకలం రేగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇల్లంద గ్రామానికి చెందిన పోశాల సూర్యనారాయణ తన బ్యాటరీ బండిని ఇంటి ఆరుబయట నిలిపి ఉంచారు.
అయితే, ఊహించని విధంగా ఆ బైక్ బ్యాటరీ ఒక్కసారిగా పేలిపోయి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు వెంటనే నీళ్లు చల్లి మంటలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

