ప్రమాదవశాత్తు మక్కజొన్న పంట దగ్ధం
ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగి 14 ఎకరాల్లో మక్కజొన్న చేన్లు దగ్ధమైన ఘటన జయశంకర్భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం తిరుమలపూర్ శివారులో జరిగింది.
- 14 ఎకరాల్లో పంట నష్టం
చిట్యాల, మే 2: ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగి 14 ఎకరాల్లో మక్కజొన్న చేన్లు దగ్ధమైన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం తిరుమలపూర్ శివారులో జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలపూర్ శివారులో శనివారం గోపగాని చిన్న వెంకన్నకు చెందిన నాలుగు ఎకరాలు, 75 పైపులు, గోపగాని రవీందర్‌కు చెందిన నాలుగు ఎకరాలు, 45 పైపులు, ఆరెల్లి కృష్ణమూర్తికి చెందిన నాలుగు ఎకరాలు, 30 పైపులు, రెండు పరదాలు, 100 సంచులు, మెరుగు ప్రభాకర్‌కు చెందిన రెండు ఎకరాలో మక్కజొన్న పంట అగ్నికి ఆహుతైంది. ఆరుగాలం కష్టపడి పంచిన పంట చేతికందే దశలో అగ్గిపాలవడంతో బోరున విలపించారు. పంట నష్టాన్ని ప్రభుత్వం పరిశీలించి ఆదుకోవాలని బాధిత రైతులు వేడుకుంటున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

