విదేశాల్లోని తెలుగువారు సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. కెనడాలోని నోవాస్కోటియా ప్రావిన్స్‌లో ఉన్న హాలిఫాక్స్ నగరంలో సంక్రాంతి సంబురాలు అంబరాన్నంటాయి.
anada | కెనడా (Canada)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కార్మికులతో వెళ్తున్న ఓ విమానం టేకాఫ్ అయిన కాసేపటికి కుప్ప కూలిపోయింది (Plane Crash). ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు.
Plane Crash: గని కార్మికులతో వెళ్తున్న విమానం కూలింది. రన్‌వే నుంచి టేకాఫ్ తీసుకున్న కొన్ని క్షణాలకే ఆ ప్లేన్ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆరుగురు కార్మికులు మృతిచెందారు. ఒకరు ప్రాణాలతో ఉన్నారు.
దేశంలో పెరుగుతున్న ఇండ్ల కొరత, నిరుద్యోగానికి చెక్ పెట్టేందుకు కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నది. విదేశీ విద్యార్థుల వీసాలపై రెండేండ్లు పరిమితి విధించింది. పరిమితిలో భాగంగా 2024లో ఇప్పుడిస్తున్న
Student Visas: స్టూడెంట్ వీసాలను కెనడా తగ్గించింది. ఈ ఏడాది 35 శాతం కోత విధించింది. ఈ ఏడాది కేవలం 3,64,000 మందికి స్టూడెంట్ వీసాలు ఇవ్వనున్నారు. గత ఏడాది 5,60,000 మంది విద్యార్థులకు వీసా జారీ చేశారు.
భారత్-కెనడా మధ్య నెలకొన్న దౌత్య ఉద్రిక్తతలు.. భారత విద్యార్థులపై గణనీయంగా ప్రభావం చూపాయి. ఆ దేశానికి వెళ్లేందుకు భారతీయ విద్యార్థులు వెనుకాడుతున్నారు. కెనడా కాకుండా ఇతర దేశాల్లో ఉన్నత విద్య చదవటంపై ఆసక
విదేశీ విద్యార్థుల రాకపై పరిమితులు విధించే అంశాన్ని పరిశీలిస్తున్నామని కెనడా వలసల శాఖ మంత్రి మార్క్ మిల్లర్ ప్రకటించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ కెనడాలో విదేశీ విద్యార్థుల సంఖ్య పెరిగిపోతున్న�
కెనడాలో బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న విమానంలో ఒక ప్రయాణికుడి చర్య అందరినీ షాక్‌నకు గురి చేసింది. టొరంటో నుంచి దుబాయ్ వెళ్లనున్న విమానంలో హఠాత్తుగా తలుపును తెరచిన ఒక ప్రయాణికుడు అక్కడి నుంచి కిందకు దూక�
కెనడా కేంద్రంగా వేర్పాటువాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న గ్యాంగ్‌స్టర్ లక్బీర్ సింగ్ లాండాను భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది. ఇప్పటికే దేశం నుంచి పారిపోయిన వారిలో మోస్ట్ వాంటెడ్ లిస్టులో
సరికొత్త ఆశలు, ఆకాంక్షలతో కొత్త సంవత్సరంలో అడుగు పెట్టేందుకు యావత్తు ప్రపంచం ఎదురుచూస్తున్నది. ఈ క్రమంలో ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకొంటే.. 2023 కొన్ని దేశాలకు విషాదాన్ని మిగిల్చింది.
హెచ్1బీ వీసాదారులు అమెరికాలోనే తమ వీసాను రెన్యువల్ చేసుకునే పైలట్ ప్రాజెక్టును వచ్చే ఏడాది జనవరి 29న ప్రారంభించనున్నట్టు అమెరికా వెల్లడించింది. తొలి దశలో భారత్, కెనడాకు చెందిన 20 వేల మందికి అవకాశం కల్�