Canada | కెనడాలో హైదరాబాద్ వాసి మృతి
Canada | కెనడాలో హైదరాబాద్ వాసి మృతి చెందాడు. హైదరాబాద్ మీర్‌పేటకు చెందిన ప్రణీత్.. కెనడాలో ఎంఎస్ చదువుతున్నారు. తన అన్న పుట్టిన రోజు సందర్భంగా స్నేహితులతో కలిసి టోరంటోలోని లేక్ క్లియర్‌కు స్విమ్మింగ్‌కు వెళ్లారు.
Canada | హైదరాబాద్ : కెనడాలో హైదరాబాద్ వాసి మృతి చెందాడు. హైదరాబాద్ మీర్‌పేటకు చెందిన ప్రణీత్.. కెనడాలో ఎంఎస్ చదువుతున్నారు. తన అన్న పుట్టిన రోజు సందర్భంగా స్నేహితులతో కలిసి టోరంటోలోని లేక్ క్లియర్‌కు స్విమ్మింగ్‌కు వెళ్లారు. ఈత కొడుతూ ప్రమాదవశాత్తూ నీట మునిగి ప్రణీత్ చనిపోయారు. మృతుడి తల్లిదండ్రులకు స్నేహితులు సమాచారం అందించారు.
హైదరాబాద్ నగరంలో నివాసం ఉంటున్న ప్రణీత్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతదేహాన్ని వీలైనంత త్వరగా హైదరాబాద్‌కు తెప్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. మీర్‌పేటలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇవి కూడా చదవండి..
Chiranjeevi | సీఎం సహాయ నిధికి రూ.50 లక్షలు అందజేసిన చిరంజీవి
Vikarabad | వికారాబాద్ జిల్లాలో గణేష్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఎస్ఐ : వీడియో
KTR | 16 రోజులైనా విద్యుత్ అంతరాయాన్ని పరిష్కరించలేరా?: కేటీఆర్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

