మంత్రి సత్యవతి రాథోడ్| గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ విస్తృతంగా పర్యటించారు.
న్యూఢిల్లీ: డీఎంకే నేత ఏ రాజాపై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. 48 గంటల పాటు ఎన్నికల ప్రచారం నిర్వహించరాదు అని తన ఆదేశాల్లో పేర్కొన్నది. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి రానున్నాయి. తమిళనాడు సీఎ