ఓరుగల్లులో జోరుగా మంత్రి సత్యవతి రాథోడ్ ప్రచారం
మంత్రి సత్యవతి రాథోడ్| గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ విస్తృతంగా పర్యటించారు.

వరంగల్ అర్బన్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ విస్తృతంగా పర్యటించారు. అందులో భాగంగా 43 వ డివిజన్ టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి ఈదురు అరుణకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..మనకు వరదలు వచ్చినపుడు, కరోనా వచ్చినపుడు ప్రజలను పట్టించుకోని బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఎన్నికలు రాగానే ఓట్లకోసం అన్ని పార్టీల వాళ్లు వస్తారు.
కానీ ఎవరికీ ఓటు వేస్తే మన జీవితాలు బాగుపడతాయి అనేది ఆలోచించి ఓటు వేయాలన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ముందుకెళ్తుందన్నారు. అభివృద్ధిని చూసి అరుణను నిండు మనసుతో ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.
ఇవి కూడా చదవండి..
నేలకొరిగిన సాహితీ శిఖరం : మంత్రి జగదీష్ రెడ్డి
‘వ్యాయామం చేద్దాం..కరోనాను నివారిద్దాం’
వేములవాడలో కరోనాతో అర్చకుడి మృతి
కరోనాతో ఒకే రోజు భార్యభర్తలు మృతి
టీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

