‘వ్యాయామం చేద్దాం..కరోనాను నివారిద్దాం’

జనగామ : వ్యాయామం చేద్దాం..కరోనాను నివారిద్దాం అనే నినాదంతో 33 జిల్లాలు 15 రోజులు 2,400 కిలోమీటర్ల సైకిల్ యాత్రను సోమవారం జనగామ జిల్లా ఫిట్ ఇండియా ఫౌండేషన్ సభ్యుడు జిట్టబోయిన భరత్ చేపట్టాడు. ఈ సైకిల్ యాత్ర ను ఈ రోజు ఉదయం 6 గంటలకు జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంట వద్ద నర్మెట సర్కిల్ ఇన్స్పెక్టర్ యం. కరుణాకర్ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సైకిల్ యాత్ర నేటి నుంచి 10-5-2021 తేదీ వరకు తెలంగాణ లోని 33 జిల్లాల మీదుగా వెళ్తూ ప్రజల్లో ఆరోగ్యం పై అవగాహన కల్పించనుంది. అనంతరం హైదరాబాద్ లోని డాక్టర్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (Additional DGP ) ఆఫీస్ TTWREIS నందు సైకిల్ యాత్ర ముగింపు కార్యక్రమం ఉంటుందని భరత్ తెలిపాడు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

