న్యూఢిల్లీ, జూలై 27: ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్ లాభాలు అదరహో అనిపించాయి. మొండి బకాయిలు తగ్గుముఖం పట్టడంతో గత త్రైమాసికంలో నికర లాభంలో మూడింతల వృద్ధి నమోదైంది. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను �
హైదరాబాద్, జూలై 27: హైదరాబాద్ కేంద్రస్థానంగా కార్యకలాపాలు అందిస్తున్న గ్రాన్యూల్స్ ఇండియా నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్‌తో ముగిసిన మూడు నెలల్లో సంస్థ రూ.89.85 కోట్ల నికర లాభాన్ని గడించింది.
ముంబై : ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తన జూన్ త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు కంపెనీ రూ.4,450.92 కోట్ల నష్టాన్ని చవిచూసింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఇది రూ.8,437.99 కోట్లుగా ఉన్నది.
ప్రపంచంలోని రెండు ప్రసిద్ధ ఆటోమొబైల్ కంపెనీలు ముఖాముఖిగా తలపడుతున్నాయి. ఈ రెండు కంపెనీలు ఒక సాంకేతిక పరిజ్ఞానం కోసం కేసులు పెట్టుకుంటున్నాయి. తన కో పైలట్ 360 ఆటోమేటిక్ డ్రైవింగ్ సిస్టంకు ‘బ్లూ క్రూయిస�
ముంబై , జూలై : ఇవాళ స్టాక్ మార్కెట్లు ప్రారంభ సెషన్ లో నష్టాలతో మొదలయ్యాయి. మొదట నష్టాలతో ప్రారంభమైన సూచీలు కాసేపటికే లాభాల్లోకి వచ్చి మళ్ళీ నష్టాల్లోకి వెళ్ళాయి. సెన్సెక్స్ 35 పాయింట్ల నష్టంతో 52,939 వద్ద, �
అబుదాబి ప్రభుత్వ అత్యున్నత సంస్థలో భారతీయ వ్యాపారికి చోటు లభించింది. అబుదాబి వ్యాపార బోర్డు వైస్ చైర్మన్‌గా భారతదేశానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త యూసుఫ్ అలీ నియమితులయ్యారు. ఈయన నియామకాన్ని ఆ దేశ క్�
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) వచ్చే ఏడాది చివరి త్రైమాసికంలో ఎంజే ఫీల్డ్ నుంచి సహజ వాయువు ఉత్పత్తిని ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసింది. ఇక్కడ గ్యాస్ ఉత్పత్తిని ప్రారంభిస్తే మొత్తం ఉత్ప�
హైదరాబాద్, జూలై 24: రిలయన్స్ డిజిటల్.. దేశంలో అతిపెద్ద ఎలక్ట్రానిక్ ఆఫర్లకు మరోసారి తెరలేపింది. వచ్చే నెల 5 వరకు ఉండనున్న ఈ ఆఫర్ కింద 10 శాతం క్యాష్‌బ్యాక్ లభించనున్నది. ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో రూ.10 వే�
ముంబై, జూలై 24: దేశంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకైన ఐసీఐసీఐ బ్యాంక్ సంతృప్తికరమైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం రూ.4,747.42 కోట్లుగా నమోదైంది. 2020-21 ఆర్థ�
న్యూఢిల్లీ, జూలై 24: ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ నికరలాభం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో 30.24 శాతం వృద్ధితో రూ. 3,343 కోట్లకు చేరింది. గతేడాది ఇదేకాలంలో కంపెనీ లాభం రూ. 2,567 కోట్లు. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఆదా
క్యూ1లో 7 శాతం తగ్గిన నికర లాభం రూ.1.44 లక్షల కోట్లకు ఆదాయం ముంబై, జూలై 23:దేశీయ వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభాల పరుగుకు కరోనా సెకండ్‌వేవ్ బ్రేక్‌వేసింది. చమురు నుంచి టెలి�
ముంబై, జూలై 23: విదేశీ మారకం నిల్వలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఈ నెల 16తో ముగిసిన వారాంతానికిగాను 835 మిలియన్ డాలర్లు పెరిగి చారిత్రక గరిష్ఠ స్థాయి 612.73 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు రిజర్వుబ్యాంక్ త�
ముంబై , జూలై : నిన్న భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా లాభాల్లో కొనసాగుతున్నాయి. ప్రారంభ సెషన్లో బెంచ్ మార్క్ సూచీలు దూసుకుపోతున్నాయి. సెన్సెక్స్ 100 పాయింట్ల మేర లాభాలను నమోదు చేయగా నిఫ్టీ
పైలెట్ ప్రాజెక్టులకు యోచన ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ రవిశంకర్ వెల్లడి న్యూఢిల్లీ, జూలై 22: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) త్వరలో ఓ డిజిటల్ కరెన్సీని పరిచయం చేయబోతున్నది. దశలవారీగా దీన్ని చలామణిలో