Bus Crash: కార్మికులతో వెళ్తున్న బస్సు పాకిస్థాన్‌లో లోయలో పడింది. ఈ ప్రమాదంలో 16 మంది మరణించారు. మరో 30 మంది గాయపడ్డారు. వ్యవసాయ కూలీలు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు.
Bolivia : బొలివియా బస్సు ప్రమాదంలో 30 మంది మరణించారు. యోకెల్లా జిల్లాలోని కొండ మీద నుంచి బస్సు సుమారు 800 మీటర్ల కిందకు పడిపోయింది. ఈ ప్రమాదంలో మరో 14 మంది గాయపడినట్లు అధికారులు చెప్పారు.
Bus Crash | వనపర్తి : పెబ్బేరులో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న వోల్వో బస్సు (Volvo bus)పెబ్బేరు సమీపంలో పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 15 మంది ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి.
Bush Crash: ఆస్ట్రేలియాలో ఘోరం జరిగింది. వెడ్డింగ్‌కు వెళ్తున్న ఓ బస్సు ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు మరణించారు. ఈ ఘటన హంటర్ వ్యాలీలో జరిగింది.
China | చైనాలోని గ్వీఝౌ ప్రావిన్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గ్వీఝౌ ప్రావిన్స్‌లోని సందూ కౌంటీలో ఎక్స్‌ప్రెస్‌వేపై అదుపుతప్పిన బస్సు బోల్తా పడింది. దీంతో 27 మంది అక్కడికక్కడే దుర్మరణం
కాఠ్మాండు: నేపాల్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో 28 మంది మరణించారు. ముగు జిల్లాలో ఈ ఘటన జరిగింది. మంగళవారం మధ్యాహ్నం బస్సు లోయలో పడినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరగడానికి కారణాలు తెలి�