Bush Crash: పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సు బోల్తా.. ప్రమాదంలో 10 మంది మృతి
Bush Crash: ఆస్ట్రేలియాలో ఘోరం జరిగింది. వెడ్డింగ్‌కు వెళ్తున్న ఓ బస్సు ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు మరణించారు. ఈ ఘటన హంటర్ వ్యాలీలో జరిగింది.
సిడ్నీ: ఆస్ట్రేలియాలో పెళ్లి బృందం వెళ్తున్న బస్సు బోల్తా(Bush Crash) పడింది. ఆ ప్రమాదంలో 10 మంది మృతిచెందారు. మరో 25 మంది గాయపడ్డారు. ఈ ఘటన న్యూ సౌత్ వేల్స్‌లోని హంటర్ వ్యాలీలో జరిగింది. వైన్ టూరిస్టులకు ఈ ప్రాంతం చాలా ఫేమస్. వెడ్డింగ్‌కు వెళ్లి తిరిగివస్తున్న సమయంలో బస్సు బోల్తా కొట్టింది. ఆ బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. ప్రమాదంలో మృతిచెందిన వారిని గుర్తిస్తున్నామని పోలీసులు తెలిపారు. అయితే కొత్తగా పెళ్లిన జంట మాత్రం ఆ బస్సులో లేనట్లు తెలిసింది. రాత్రి 23.30 నిమిషాల సమయంలో ప్రమాదం జరిగింది. ఆ సమయంలో అక్కడ భారీగా మంచు కమ్ముకున్నట్లు తెలుస్తోంది. సింగల్టన్ వైపు అతిథులు వెళ్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రాణాలు కోల్పోయిన వారి పట్ల ఆసీస్ ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ సంతాపం తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

