Bus Crash | వనపర్తి : పెబ్బేరులో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న వోల్వో బస్సు (Volvo bus)పెబ్బేరు సమీపంలో పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 15 మంది ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి. దీంతో వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
కరీంనగర్ నుంచి అలంపూర్‌లోని ఆలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 55 మంది ప్రయాణికులున్నట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
KTR | పనిమంతుడు పందిరేస్తే.. కుక్క తోక తగిలి కూలిపోయిందట.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్
SCR | అయ్యప్ప భక్తుల కోసం.. ఈ నెల 17 నుంచి ఎస్సీఆర్ 26 ప్రత్యేక రైళ్లు
Telangana | అభిప్రాయం చెప్పడమూ అపరాధమేనా?