హైదరాబాద్లోని గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (బీజేపీ)కి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షాక్ ఇచ్చింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయకుంటే బుల్డోజర్లతో తొక్కిస్తామంటూ బెదిరింపులకు దిగ
గత నాలుగున్నరేండ్లుగా మౌనంగా ఉండి.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రెచ్చిపోతున్న వారి ఇండ్లమీదకు బుల్డోజర్లు పంపిస్తామని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించారు