Home
National
Nothing Can Come In Front Of A Bulldozer Says Bjp Mp Hema Malini On Up Election Result
బుల్డోజర్ ముందుకొస్తే నిమిషంలో ఫినిష్.. అది సైకిలైనా, ఇంకేదైనా..!
Hema Malini: బుల్డోజర్ ముందుకొస్తే సైకిలైనా, మరేదైనా నిమిషంలో ఖతమవుతాయని బీజేపీ ఎంపీ హేమామాలని వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై
– ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బీజేపీ ఎంపీ హేమామాలిని
లక్నో: బుల్డోజర్ ముందుకొస్తే సైకిలైనా, మరేదైనా నిమిషంలో ఖతమవుతాయని బీజేపీ ఎంపీ హేమామాలని వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ ఆమె ఈ వ్యాఖ్య చేశారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వరుసగా రెండోసారి అధికారంలోకి రాబోతోంది. ఇవాళ మధ్యాహ్నానికి ఆ పార్టీ 250కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నది.
దీనిపై హేమామాలిని మాట్లాడుతూ.. యూపీలో మళ్లీ తమ ప్రభుత్వమే ఏర్పాటవుతుందని తమకు ముందే తెలుసని అన్నారు. గడిచిన ఐదేండ్ల కాలంలో తాము రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని చెప్పారు. అందుకే ప్రజలు తమపై విశ్వాసంతో మళ్లీ గెలిపించారని చెప్పారు. అంతేగాక, బుల్డోజర్ ముందుకు ఏవీ రాలేవని, ఒకవేళ వస్తే అది సైకిలైనా, మరేదైనా నిమిషంలో ఫినిష్ అవ్వాల్సిందేనని హేమామాలిని వ్యాఖ్యానించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

