Redmi 14C | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ (Xiaomi) తన రెడ్మీ 14సీ 5జీ (Redmi 14C 5G) ఫోన్ను సోమవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ ఫోన్ ధర రూ.9,999 నుంచి మొదలవుతుంది.
Realme C61 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ (Realme) బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ రియల్మీ సీ 61 (Realme C61 5G) ను శుక్రవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Honor X50 | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ హానర్.. భారత్ మార్కెట్లో బడ్జెట్ ధరకే హానర్ ఎక్స్ 50 మోడల్ ఫోన్ తెస్తున్నది. ఈ నెల ఏడో తేదీన మార్కెట్లో ఆవిష్కరిస్తారు.
Tecno Camon 20 Premier 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ టెక్నో.. ఈ నెల ఏడో తేదీన భారత్ మార్కెట్లోకి మరో బడ్జెట్ ఫోన్ టెక్నో కామన్ 20 ప్రీమియర్ 5జీ తేనున్నది. దీని ధర రూ.14,999 ఉండొచ్చునని సమాచారం.
Infinix Hot 30i | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీసంస్థ ఇన్ఫినిక్స్.. దేశీయ మార్కెట్లోకి బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ ఇన్ఫినిక్స్ హాట్ 30ఐ తెచ్చింది. దీని ధర కేవలం రూ.8999 మాత్రమే.