Tecno Pop 9 5G | రూ.10 వేల లోపు ధరకే టెక్నో పాప్ 9 5జీ.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Tecno Pop 9 5G | టెక్నో రూ.10 వేల లోపు ధరకే టెక్నో పాప్9 5జీ ఫోన్ మంగళవారం ఆవిష్కరించింది. అక్టోబర్ ఏడో తేదీ నుంచి సేల్స్ ప్రారంభం అవుతాయి.
Tecno Pop 9 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ టెక్నో (Tecno) తన టెక్నో పాప్ 9 5జీ (Tecno Pop 9 5G) ఫోన్‌ను మంగళవారం మార్కెట్లో ఆవిష్కరించింది. ఎన్ఎఫ్సీ మద్దతుతో 48-మెగా పిక్సెల్ రేర్ కెమెరాతో వస్తున్న బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ ఇది. ఒక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఎస్వోసీ ప్రాసెసర్ కలిగి ఉంటుంది. రూ.499 టోకెన్ సొమ్ముతో ప్రీ-బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. మిగతా బ్యాలెన్స్ ఫోన్ కొనుగోలు సమయంలో చెల్లించొచ్చు. అక్టోబర్ ఏడో తేదీ నుంచి ఫస్ట్ సేల్ మొదలవుతుంది. టెక్నో పాప్ 9 5జీ పోన్ 4 జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.9,499, 4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.9,999లకు లభిస్తాయి.
అరోరా క్లౌడ్, అజూర్ స్కై, మిడ్ నైట్ షాడో కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు అన్ స్పెసిఫైడ్ ఎల్సీడీ స్క్రీన్ కలిగి ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఎస్వోసీ ప్రాసెసర్ తో పని చేస్తుంది. 48 మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్582 రేర్ కెమెరా సెన్సర్ విత్ ఎల్ఈడీ ఫ్లాష్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా, డోల్బీ ఆట్మోస్ తోపాటు డ్యుయల్ స్పీకర్లు ఉంటాయి. 18వాట్ల వైర్డ్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహఎచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Party | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ ఇన్ఛార్జీల నియామకం
GST reforms | జీఎస్టీలో సంస్కరణలు.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమలు.. వీరికి లబ్ధి
Bihar Man Kills Wife | అనుమానంతో భార్యను చంపి.. మృతదేహాన్ని కాలువలో పడేసిన భర్త
భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్‌కు రాష్ట్ర స్థాయి అవార్డు
Singireddy Niranjanreddy | రిజర్వాయర్లకు నీటిని తరలించి చూపిస్తాం.. మంత్రి జూపల్లి సవాల్‌ను స్వీకరిస్తున్న: సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

