Realme C61 5G | రియల్మీ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ రియల్మీ సీ 61 5జీ.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Realme C61 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ (Realme) బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ రియల్మీ సీ 61 (Realme C61 5G) ను శుక్రవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Realme C61 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ (Realme) బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ రియల్మీ సీ 61 (Realme C61 5G) ను శుక్రవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. బడ్జెట్ ధరలో లభిస్తున్న రియల్ మీ సీ61 (Realme C61 5G) ఫోన్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటు మద్దతుతో 450 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ తో కూడిన 6.78 అంగుళాల హెచ్డీ+ ఎల్సీడీ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఇది యూనిసాక్ టీ612 ప్రాసెసర్ తో పని చేస్తుంది. 32 మెగా పిక్సెల్ డెప్త్ రేర్ సెన్సర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 5 మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా జత చేశారు. వై-ఫై 2.4 గిగా హెర్ట్జ్ / 5 గిగా హెర్ట్జ్, బ్లూ టూత్ 5.0, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. 10వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీతో కూడిన బ్యాటరీతో వస్తోంది.
రియల్ మీ సీ61 (Realme C61 5G) ఫోన్ రెండు కలర్ ఆప్షన్లు – సఫారీ గ్రీన్, మార్బుల్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. మూడు వేరియంట్లలో రియల్ మీ సీ61 (Realme C61 5G) ఫోన్ మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. 4 జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.7,699, 4 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.8,499, 6 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.8,999 పలుకుతుంది.
ఇవి కూడా చదవండి :
Reliance | రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ @ రూ.21 లక్షల కోట్లు..!
Home Sales | హైదరాబాద్ లో తగ్గిన ఇండ్ల విక్రయాలు.. ప్రధాన నగరాల కంటే వెనకబడ్డ ఐటీ క్యాపిటల్..!
Vivo T3 Lite 5G | ఏఐ బ్యాక్డ్ 50-ఎంపీ కెమెరాతో వివో టీ3 లైట్ 5జీ ఫోన్ లాంచింగ్.. ధరెంతంటే..?!
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

