Border 2 First look | గదర్ 2తో బ్లాక్ బస్టర్ అందుకున్న బాలీవుడ్ నటుడు సన్నీడియోల్ ఇప్పుడు మరో బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్‌ను తీస్తున్న విషయం తెలిసిందే.
‘ఇష్క్ ఇన్ ది ఎయిర్' చిత్రంతో బాలీవుడ్లో మంచి గుర్తింపును సంపాదించుకుంది యువ నాయిక మేధా రానా. ప్రస్తుతం ఈ భామ భారీ ఆఫర్‌ను చేజిక్కించుకుంది. వరుణ్‌ధావన్ సరసన ‘బోర్డర్-2’ చిత్రంలో కథానాయికగా నటించన�