పశ్చిమ బెంగాల్‌కు చెందిన పల్లీలు అమ్ముకునే భుబన్ బద్యాకర్ కచ్చా బాదాం పాటతో రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిపోయిన విషయం తెలిసిందే. అతడు పాడిన పాట ప్రపంచవ్యాప్తంగా ఓ ఊపు ఊపేసింది.
Bhuban Badyakar | కచ్చాబాదం సాంగ్ ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతున్నది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన పల్లికాయ వ్యాపారి భుబన్ బద్యాకర్ (Bhuban Badyakar) వ్యాపారం కోసం సొంతంగా లిరిక్‌ను రాసుకొని ట్యూన్‌ను చేయగా.. ఈ పాట నచ్చిన ఓ వ్య