కచ్చా బాదమ్ పాట పాడిన భుబాన్ ఎంత పారితోషికం తీసుకున్నాడో తెలుసా?
అయితే.. కచ్చా బాదమ్ పాట ర్యాప్ కోసం గోధులిబెలా మ్యూజిక్ అనే కంపెనీ భుబాన్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ పాట ర్యాప్ సాంగ్ పాడటం కోసం
కచ్చా బాదమ్.. కచ్చా బాదమ్.. అంటూ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ పాట గురించే చర్చ. ఈ పాటను పాడింది వేరుశెనగలు అమ్ముకుంటూ జీవనం సాగించే భుబాన్ బద్యాకర్ అనే వ్యక్తి. కచ్చా బాదమ్ అంటూ వీధి వీధి తిరుగుతూ పల్లీలు అమ్ముకునే భుబాన్.. ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిపోయాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ పాటే ట్రెండింగ్. ఈ పాటకు ఇప్పటికే ర్యాప్ సాంగ్, రీమిక్స్ సాంగ్స్ కూడా వచ్చేశాయి.
అయితే.. కచ్చా బాదమ్ పాట ర్యాప్ కోసం గోధులిబెలా మ్యూజిక్ అనే కంపెనీ భుబాన్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ పాట ర్యాప్ సాంగ్ పాడటం కోసం రూ.3 లక్షల రూపాయలను పారితోషికంగా ఇచ్చేందుకు సిద్ధమైంది.
అయితే.. నిజంగానే భుబాన్కు ఆ పారితోషికం అందిందా లేదా అని సోషల్ మీడియాలో నెటిజన్లు వాకబు చేయడంతో భుబాన్కు ఇటీవలే 1.5 లక్షల చెక్ అందజేశాం. మరో 1.5 లక్షల చెక్‌ను వచ్చే వారం అందిస్తాం అని గోధులిబెలా మ్యూజిక్ కంపెనీ చెప్పుకొచ్చింది.
ఇక.. భుబాన్ ప్రస్తుతం వెస్ట్ బెంగాల్లో పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు. సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు కూడా భుబాన్తో తమ సినిమాల్లో పాటలు పాడించేందుకు క్యూ కడుతున్నారు. రీమిక్స్ సాంగ్, ర్యాప్ సాంగ్‌కు కూడా యూట్యూబ్‌లో కోట్లలో వ్యూస్ వచ్చాయి. మరోవైపు ఇన్‌స్టాలో అయితే.. కచ్చా బాదమ్ సాంగ్ మార్మోగిపోతోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

