Bhadrachalam | భద్రాచలంలో నర్సింగ్ విద్యార్థిని పగిడిపల్లి కారుణ్య అనుమానాస్పద మృతి ఉద్రిక్తతకు దారి తీసింది. విద్యార్థిని మరణానికి నిరసనగా కాలేజీ ఎదుట ఆమె కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం
Lok Sabha Elections | తెలంగాణలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిసింది. సాయంత్రం 4 గంటలకు క్యూలైన్లలో నిల్చున్న వారందరికీ ఓటేసేందుకు అధికారులు అవ�
బీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు భద్రాచలం సీతారామచంద్రస్వామిని మంగళవారం దర్శించుకున్నారు. బుధవారం నామినేషన్ వేయనున్న నేపథ్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు అర్చకులు, అధ�
కరకట్ట పనులు జూన్ నాటికి పూర్తి కావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుత్తేదారులను ఆదేశించారు. మంగళవారం ఆయన దుమ్ముగూడెంలో పర్యటించిన అనంతరం నేరుగా భద్రాచలం పట్టణంలోని కూనవరం రోడ్డు�
వసంత పక్ష ప్రయుక్త శ్రీరామ నవమి తిరు కల్యాణ నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా భద్రాచలం రామాలయంలో ధ్వజారోహణం తర్వాత(8వ రోజు సందర్భంగా) నూతన దంపతులైన రామయ్య తండ్రికి, సీతమ్మ తల్లికి సోమవారం వసంతోత్సవాన్ని
Sri Rama Navami | శ్రీరామ నవమి భద్రాచల క్షేత్రంలో బుధవారం సీతారాముల కల్యాణం నేత్రపర్వంగా సాగింది. కల్యాణం సందర్భంగా సీతారామచంద్రస్వామి వారలకు ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పట్ట�
Sri Rama Navami | భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ప్రధానఘట్టం ఆవిష్కృతం కానున్నది. శ్రీ రామనామస్మరణతో భద్రాచలం పురవీధ
శ్రీరామనవమికి భద్రాచలం (Bhadrachalam) ముస్తాబైంది. సీతారాముల కల్యాణానికి సర్వం సిద్ధమైంది. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా నేడు ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించనున్నారు. రామాలయం ఉత్తర ద్వారం వద్ద ఈ ఎదుర్కోలు ఉత్సవం జర�
భద్రాచలంలో శ్రీరామ నవమి, పట్టాభిషేకం మహోత్సవాలకు పకడ్బందీ బందోబస్తు ఏర్పాట్లు చేయాలని భద్రాద్రి ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. సోమవారం భద్రాచలం ఏఎస్పీ కార్యాలయంలో పోలీసు అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష�
భద్రాద్రి రాములోరి కల్యాణానికి సిరిసిల్ల నేత కార్మికుడు విజయ్ త్రీడీ కలర్ బంగారు చీరను తయారు చేసి ఆదివారం ఆవిష్కరించారు. సీతమ్మ కోసం మూడు వర్ణాలతో త్రీడీ చీరను మగ్గంపై నేశారు.
భద్రాచలం సీతారాముల కల్యాణ మహోత్సవానికి సంబంధించి చేపట్టిన పనులన్నీ రేపటికల్లా పూర్తి చేయాలని భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక ఆల సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శనివారం భద్రాచలంలో రామయ్య కల్యాణ మహోత�
ఉగాది రోజున మంగళవారం భద్రాద్రి సీతారామచంద్రస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. మంగళవారం నుంచి ఈ నెల 23 వరకు బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు.