ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డి గ్రామ శివారులోని ఓ గుట్టపై ఎలుగుబంటి సంచా రం కలకలం రేపింది. కళ్యా ణి గ్రామానికి చెందిన మియాజానీ అనే వ్యక్తి ఆదివారం ఉదయం తునికాకు సేకరణ కోసం తిమ్మారెడ్డి గ్రామ శివారులోని
Dressed As Bear Destroys Cars | ఇన్సూరెన్స్ కంపెనీలను మోసగించేందుకు నలుగురు స్నేహితులు ప్రయత్నించారు. ఎలుగుబంటి వేషం వేసి ఖరీదైన కార్లను నాశనం చేశారు. బీమా డబ్బు కోసం ప్రయత్నించారు. అయితే దర్యాప్తు చేసిన అధికారులు అసలు గు�
అమ్రాబాద్ పులుల అభయారణ్యం నుంచి గ్రామాల తరలింపు ప్రక్రియ కీలకదశకు చేరింది. అకడి చెంచుల సామాజిక, ఆర్థిక పరిస్థితులపై రెవెన్యూ, అటవీ శాఖలు సర్వే చేపట్టాయి.
నల్లమల అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల సం ఖ్య భారీగా పెరిగినట్టు అటవీ అధికారు లు పేర్కొన్నారు. అటవీ ప్రాంతంలో ఏ ర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల ద్వారా వన్యప్రాణుల లెక్క తేల్చినట్టు చెప్పారు.
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లుసెన్సెక్స్ 883, నిఫ్టీ 258 పాయింట్లు క్షీణత ముంబై, ఏప్రిల్ 19: దేశీయ స్టాక్ మార్కెట్లను మళ్లీ కరోనా వైరస్ కుదిపేస్తున్నది. కొవిడ్-19 కేసులు పెద్ద ఎత్తున పెరుగుతుండటం, ఆయా ర�