చిరుతలు 25 కృష్ణ జింకలు 320
నల్లమల అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల సం ఖ్య భారీగా పెరిగినట్టు అటవీ అధికారు లు పేర్కొన్నారు. అటవీ ప్రాంతంలో ఏ ర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల ద్వారా వన్యప్రాణుల లెక్క తేల్చినట్టు చెప్పారు.
- నల్లమలలో పెరిగిన వన్యప్రాణులు
చందంపేట, మార్చి 3: నల్లమల అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల సం ఖ్య భారీగా పెరిగినట్టు అటవీ అధికారు లు పేర్కొన్నారు. అటవీ ప్రాంతంలో ఏ ర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల ద్వారా వన్యప్రాణుల లెక్క తేల్చినట్టు చెప్పారు. నల్లగొండ జిల్లా దేవరకొండ ఫారెస్ట్ రేంజ్ అధికారి సాయిప్రకాశ్ శుక్రవారం పేర్కొన్నారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్ట్ ఏరియాలో చిరుత పులులు 25, కృష్ణ జింకలు 320, ఎలుగుబంట్లు 56, మచ్చల జింకలు 180, హనీ బాడ్గ ర్లు 16, మనుబోతులు 43, నెమళ్లు 456, రేసు కుక్కలు 60, నిప్పు పక్షులు 12, హైనాలు 42 ఉన్నట్టు తెలిపా రు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

