ప్రొవిజనల్ ఎన్వోసీలపై ‘ఫైర్’ వర్‌షాప్
‘సరళీకృత ప్రొవిజనల్ ఎన్వోసీలు-నూతన సాంకేతికతల స్వీకరణ’ అనే అంశం పై రాష్ట్ర అగ్నిమాపక శాఖ అధికారులు మం గళవారం వర్‌షాప్ నిర్వహించారు. అగ్నిమాపక శాఖ నోఆబ్జెక్షన్ సర్టిఫికెట్ల(ఎన్వోసీ) జారీ ప్రక్రియలో సాంకేతిక ఆధారిత, పారదర్శక, సమర్థ విధానాలను ప్రోత్సహించడ మే ఈ వర్‌షాప్ లక్ష్యమని ఫైర్ డీజీ విక్రమ్‌సింగ్ మాన్ తెలిపారు.
హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ) : ‘సరళీకృత ప్రొవిజనల్ ఎన్వోసీలు-నూతన సాంకేతికతల స్వీకరణ’ అనే అంశం పై రాష్ట్ర అగ్నిమాపక శాఖ అధికారులు మం గళవారం వర్‌షాప్ నిర్వహించారు. అగ్నిమాపక శాఖ నోఆబ్జెక్షన్ సర్టిఫికెట్ల(ఎన్వోసీ) జారీ ప్రక్రియలో సాంకేతిక ఆధారిత, పారదర్శక, సమర్థ విధానాలను ప్రోత్సహించడ మే ఈ వర్‌షాప్ లక్ష్యమని ఫైర్ డీజీ విక్రమ్‌సింగ్ మాన్ తెలిపారు. క్రెడాయ్, నరెడో, ఎఫ్ఎస్ఏఐ ప్రతినిధులు, అగ్నిమాపక భద్ర త, నిర్మాణ రంగాలతోపాటు అనుబంధ రంగాలకు చెందిన ప్రతినిధులు, ప్రముఖులు అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రొవిజనల్ ఫైర్ ఎన్వోసీ ప్రక్రియ, నూతన సాంకేతికతల స్వీకరణపై సమగ్ర ప్రజెంటేషన్ ఇచ్చారు. అనుమతుల ప్రక్రియను సరళీకరించడం, సమర్థంగా తీర్చిదిద్దడంతోపాటు ఫైర్ సర్వీసెస్ శాఖ, డెవలపర్లు, కన్సల్టెంట్లు, ఫైర్ సేఫ్టీ నిపుణుల, సమన్వయాన్ని పెంపొందించడంపై దృష్టి సారించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- fire department
- NOCs
- workshop
RELATED ARTICLES
తాజా వార్తలు
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

