అల్పపీడనం| రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతం పరిసరాల్లోని ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరం దగ్గర అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నది.
11న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): నైరుతి రుతుపవనాలు మెదక్, నల్లగొండ జిల్లాల్లో ప్రవేశించి స్థిరంగా ఉన్నాయి. ఆదివారం ఏర్పడిన ఉపరితల ద్రోణి సోమవారం బలహీనపడింది. త